Home » Tag » Prime Minister Modi
ఏపీలో కూటమి పరిపాలన అరాచకంగా ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ ఢిల్లీలో జగన్ ధర్నాకు సిద్ధమవుతున్నారు. ఇదే టైమ్ లో ప్రధాని నరేంద్రమోడీ ఊహించని షాక్ ఇచ్చారు.
నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్ర మంత్రి కుమారస్వామి సందర్శించనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు విశాఖ ఉక్కు కర్మాగారం పైనే ఉంది.
17 ఏళ్ళ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెటర్లు సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజీబిజీ షెడ్యూల్ లో ఉన్నారు. బుధవారం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హస్తినకు వెళ్లారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు గత వైసీపీ ప్రభుత్వ హయంలో కూల్చివేసిన ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. తర్వాత అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తారు. గతంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన స్వయంగా చూసేందుకు అక్కడు వెళ్తున్నారు.
ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనున్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ ఇది రెండో సారి సమావేశం కానుంది.
ఎవరు అవునన్నా కాదన్నా.. తెలంగాణలో బీజేపీ మళ్లీ పుంజుకుంది అంటే దానికి కారణం బండి సంజయ్. తెలంగాణ బీజేపీలో ప్రతీ కార్యకర్త ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు. తెలంగాణ అధ్యక్షుడిగా బండిని నిజమించిన తరువాత పార్టీలో కొత్త జోష్ వచ్చింది.
కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన వాళ్లకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. తెలంగాణ కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి (Kishan Reddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) కు చోటు లభించింది. వీరిద్దరికీ పీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
హ్యాట్రిక్ విక్టరీతో మూడోసారి భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో మోడీ పీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాలతో పాటు భారతదేశం నలుమూలల నుంచి 8 వేల మంది అతిథులు హాజరుకాబోతున్నారు.