Home » Tag » Priyanka Mohan
న్యాచురల్ స్టార్ (Natural Star) నాని (Nani) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. హాయ్ నాన్నవంటి క్లాసిక్ హిట్ తర్వాత నాని చేస్తున్నమాస్ సినిమా ఇది.
అప్పట్లో తొలిప్రేమతో యూత్ మతిపోగొట్టిన పవన్, బద్రిలో తన యాటిట్యూడ్‌తో ఫ్యాన్స్‌లో పూనకాలు తెచ్చాడు. తర్వాత ఖుషీతో ట్రెండ్ సెట్ చేశాడు. రెండు దశాబ్దాలపైనే సినీ జర్నీ చేసిన పవన్.. తన కెరీర్లో కొన్నే హిట్లు సొంతం చేసుకున్నాడు.
అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు ‘పంజా’ సినిమాలో అటు ఇటుగా కొంచెం గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది.
ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు సందర్భంగాబర్త్ డే విషెస్ తెలుపుతూ ఇమ్రాన్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ లో ఇమ్రాన్ హష్మీ లుక్ అదిరిపోయింది. సిగర్ తాగుతూ.. రగడ్ లుక్‌లో ఇమ్రాన్ కనిపిస్తున్నాడు.గడ్డం, నుదుటున గాటు, చేతికి కడియం, టాటూతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు.
అంటే సుందరానికీ తీసేసే సినిమా కాకపోయినా.. దర్శకుడు మొండితనంతో ఫ్లాప్ చేసుకున్నాడు. సినిమా చూసిన వాళ్లందరికీ నచ్చింది. కాకపోతే లెంగ్త్ తగ్గిస్తే బాగుండేదన్నారు. 20 నిమిషాలు ట్రిమ్ చేయడానికి డైరెక్టర్ ఒప్పుకోలేదు. లేదంటే సినిమా రిజల్ట్ మరోలా వుండేది.
సుజిత్ డైరెక్షన్లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ రేపుతున్న క్యూరియాసిటీ అంతా ఇంతా కాదు. రోజుకో అప్డేట్ వదులుతున్న మూవీ టీమ్.. సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేస్తోంది.