Home » Tag » producers
సినిమాలు బాగా చూసేవాళ్లుకు ప్రొడ్యూసర్ దిల్ రాజును స్పెషల్‌గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడంటే ప్రొడ్యూసర్ ఎవరో ఎవరికీ తెలిసేది కాదు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు నేడు HYDలో జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఉన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది.
రాజమౌళి మరోసారి నిర్మాతగా మారాడు. అయితే ఆ సినిమాను ఆయన డైరెక్ట్ చేయడం లేదు. కమర్షియల్ మూవీస్ మాత్రమే డైరెక్ట్ చేసే జక్కన్న నిర్మాతగా ప్రయోగం చేస్తున్నాడెందుకు అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ.
హీరో విజయ దేవరకొండకు షాక్ ఇచ్చిన లవర్ నిర్మాత.
పవన్ రెమ్యూనరేషన్ పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే క్లబ్ లోకి వెళ్లనున్నారా.. అయితే పూర్తి వివరాలు చూసేయాల్సిందే.
సీరియల్స్ చూసే వాళ్ల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం.. సీరియల్స్ క్వాలిటీ తగ్గడం కాదు. ఓటీటీలు. సినిమాలే కాదు.. ఓటీటీల దెబ్బకు టీవీ రంగం.. అందులోనూ సీరియల్స్ కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
చిరంజీవి సినిమా అయినా పవన్ సినిమా అయినా ఒకప్పుడు సినిమా బాగున్నా బాగోకున్నా కనీసం థియేటర్‌కి వెళ్లాలనిపించేది. వాళ్ల సినిమాల్లో ఏదో ఒక టచింగ్ ఎలిమెంట్ ఉండేది.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోగా.. అనసవరమైన 'భజన'తో సినిమాలు అస్సాం ట్రైన్ ఎక్కుతున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే భజన గ్యాంగుల కూటమిగా మారిపోయింది. భజన చేయడానికి డైరెక్టర్లు, నిర్మాతలు, చిన్నాచితకా యాక్టర్లు ఉండొచ్చేమో.. వినడానికి హీరోలకు సమ్మగా అనిపించచ్చేమో... కానీ...!!
సినిమా ప్రేమికులకు చేదు వార్త. ఇకపై హాలీవుడ్ సినిమాలు విడుదల కావు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గడిచిన మూడు నెలలుగా చేపట్టిన దీక్షకు పలువురి మద్దతు లభించింది. దీంతో అన్ని షూటింగులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇంతకూ వీరి సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం. దీని ప్రభావం మనపై ఎలా చూపుతుందో తెలుసుకుందాం.
ఆదిపురుష్ రెండో ట్రైలర్ దుమ్ముదులుపుతోంది. ప్రతీ పాట తూటాలా పేలుతోంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ 850 కోట్లని తేలింది. అంతా అదిరిపోతోంది. కాని కొన్ని డౌట్లు, ఇంకొందరి భయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.