Home » Tag » Propulsion Module
చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా కాలు మోపిన వేళ ఏ ఏ ప్రయోగాలు చేయనుందో ఇప్పుడు చూద్దాం.
ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ నాలుగు దశల్లో దీని విన్యాసాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం చంద్రుడికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంది చంద్రయాన్ 3 స్పేస్‌క్రాఫ్ట్. ఇస్రో వ్యోమనౌక చివరి కక్ష్య తగ్గింపును విజయవంతంగా పూర్తి చేశారు.
చంద్రుడిపైకి దిగిన ల్యాండర్, రోవర్లు ఎంతకాలం పనిచేస్తాయన్నది స్పష్టంగా చెప్పడం కష్టమే. కారణం.. అక్కడి ప్రతికూల పరిస్థితులు. చంద్రుడిపై వాతావరణం చల్లగా, ప్రతికూలంగా ఉంటుంది. అక్కడ ఒక రోజుకు భూమిపై 28 రోజులు పడుతుంది.