Home » Tag » Prudhvi raj sukumaran
మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా లూసీఫర్. మలయాళ ఇండస్ట్రీ బిజినెస్ రూపు రేఖలను మార్చేసిన సినిమా ఇది.
రాజమౌళి సినిమాలు ఏమో గాని ఆ సినిమాలో విలన్ ఎవరు అనేదానిపై కాస్త ఇంట్రెస్టింగ్ ఫోకస్ ఉంటుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఎన్నో గాసిప్స్ వస్తూ ఉంటాయి.