Home » Tag » pune
భారత్, న్యూజిలాండ్ రెండో టెస్ట్ గురువారం నుంచి మొదలుకానుంది. పుణే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రిపరేషన్ లో ఫుల్ బిజీగా ఉన్నాయి. సిరీస్ 0-1తో వెనుకబడిన భారత జట్టు బెంగళూరు ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది.
పుణెలో హెలికాఫ్టర్ క్రాష్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని పుణేలో జికా వైరస్ కలకలం రేపుతుంది. ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి సోకింది. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.
సమోసాలు అంటే చాలామందికి ఇష్టం. మనం తినే సమోసా (Samosa) ల్లో ఆలు, ఉల్లి, ఇతర మసాలాలతో స్టఫ్ ఉంటుంది. అందుకే టేస్ట్ బాగుంటుంది. కానీ పుణెలో మాత్రం సమోసాల్లో కండోమ్స్, గుట్కా (Gutka) ప్యాకెట్లు, గులకరాళ్ళు కనిపించడంతో జనం అవాక్కయ్యారు.
భారత దేశంలో సముద్రంపై నిర్మించి ఏకైక బ్రిడ్జి.. దేశంలోనే అతి పెద్ద బ్రిడ్జి "అటల్ సేత్"
చంద్రయాన్ విజయాన్ని మరో ప్రయోగంతో పంచుకోనుంది ఇస్రో. అదే ఆదిత్య ఎల్-1.
ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా ఇండియాలోకి అనఫిషియల్ ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు ప్రభుత్వంతో ప్లాంట్ ఏర్పాటుపై ఇంకా చర్చలు జరుగుతుండగానే మరోవైపు భారత్‌లో కార్పొరేట్ ఆఫీసు ఏర్పాటైపోతోంది.
టమాటా రైతులు దేశవ్యాప్తంగా భారీ లాభాల్ని కళ్ల జూస్తున్నారు. మహారాష్ట్రాలోని పుణే జిల్లా, జున్నార్ తహసీల్‌కు చెందిన ఈశ్వర్ గాయ్కర్ అనే రైతు ఈ సీజన్లో టమాటా సాగు ద్వారా ఏకంగా రూ. 3కోట్లు అర్జించారు.
వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైందని ఫ్యాన్స్ అంతా సంతోషిస్తున్నారు. కానీ ఈ షెడ్యూల్ వల్ల టీమిండియా కొంప మునిగేలా ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు దేశం మొత్తం ఎటు చూసినా ఉల్లి లొల్లే కనిపిస్తుంది. దీని వల్ల వినియోగదారులకు, వ్యాపారస్తులకు ఆనందంగా ఉన్నాప్పటికీ రైతు కంట ఉల్లి కన్నీరు పెట్టిస్తుంది. ఒకప్పుడు రైతుకు కనీస గిట్టుబాటు ధర అయినా వచ్చేది. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. తాజాగా మహారాష్ట్రలో 512కిలోల ఉల్లిని విక్రయించిన ఒక రైతుకు డీలర్లు కేవలం రూ.2 ఇవ్వడమే దీనికి ఉదాహరణగా చెప్పాలి. ఇదిలా ఉంటే రాబోయే రోజులు రైతుకు మరింత గడ్డుకాలంగా చెప్పాలి. ఇప్పటి వరకూ విక్రయించింది ఒక ఎత్తైతే.. మార్చి 15 తరువాత వచ్చే పరిస్థితులు మరో సాహసోపేతమైనదిగా చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ధరకంటే మరింత తగ్గేలా కనిపిస్తుందంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.