Home » Tag » punjab
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ రూల్స్ ప్రకారం ఆరుగురు ప్లేయర్లను ఓ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే అవకాశాన్ని కల్పించింది.
కోల్‌కతా ట్రెయినీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయ్.
పంజాబ్ (Punjab) రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ కొని ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్సు రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్ లో పరువు కోసం పోరాడుతున్న పంజాబ్.. రాజస్థాన్ ను వణికించింది. సీనియర్ పేసర్ హర్షల్ నిప్పులు చెరిగే బంతులతో రాజస్థాన్ బ్యాటర్లను భయపెట్టాడు. రాజస్థాన్ పై 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాడు. అటు మాజీ క్రికెటర్ సిధ్దూ కూడా కాంగ్రెస్ నుంచి బ్యాక్ టు పెవిలియన్ అంటూ మళ్ళీ బీజేపీలో చేరుతున్నారు. ఈ ఇద్దరూ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ నుంచి పోటీ చేయబోతున్నారు.
యూపీ, పంజాబ్, హర్యానా నుంచి 2 వేలకు పైగా ట్రాక్టర్లతో రాజధాని నగరానికి వస్తున్నారు. వాళ్ళని ఢిల్లీలోకి అడుగుపెట్టకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారీకేడ్స్, ఇనుప కంచెలతో పాటు కొన్ని చోట్ల రోడ్లపై గోడలు కూడా నిర్మించారు.
జనవరి 5 2022 లో పంజాబ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బటిండా విమానాశ్రయంలో దిగి.. అక్కడి హెలికాప్టర్ లో ఫిరోజ్ పూర్ వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించగా.. ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఒక్కసారిగా ఆందోళనకారులు రహదారిని నిర్బంధించడం ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫైఓవర్ పై చిక్కుకుపోయిన ఘటనలో తాజాగా మరో ఆరుగురు అధికారలుపై వేటు వేసింది.
20 ఏళ్ళ క్రితం జరిగిన హత్య కేసులో ముద్దాయిని ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. బాలేశ్ కుమార్ అనే నిందితుడు అమర్ సింగ్ గా పేరు మార్చుకుని ఎలాంటి ఘాతుకాలకి పాల్పడ్డాడో వివరించారు. అరెస్ట్ అయిన నిందితుడు గతంలో రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగిగా తెలిపారు.
హాలిడేస్ అంటే ఇష్టపడనివాళ్లు ఉండరు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లకు సెలవులు దొరికితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక లాంగ్ హాలిడేస్ వస్తే పండగే పండగ. అందరు ఉద్యోగుల సంగతి ఏంటోగానీ బ్యాంక్ ఉద్యోగులకు మాత్రం జులై నెల జాక్‌పాట్‌లా మారింది.
పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో గుర్బానీని సిక్కులు పఠిస్తారు. ఇది వారి పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌లోని ఒక పవిత్ర శ్లోకం. దీన్ని ఎంతో నిష్టగా భక్తులు పఠిస్తారు. అయితే, గుర్బానీ ప్రసార హక్కులు ప్రస్తుతం ఒకే ఛానెల్ దగ్గరున్నాయి.