Home » Tag » puri jagannath
టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. అందులో నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంటుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో పైసా వసూల్ అనే ఒక సినిమా చేసిన సంగతి తెలిసింది. ఆ సినిమా హిట్ కాకపోయినా యావరేజ్ టాక్ తో బాగానే ఆడింది.
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడటం ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్ లు కొట్టి స్టార్ హీరోల కెరీర్ కు పునాది వేసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ఓ మంచి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలు అంటే జనాలకు ఓ రేంజ్ లో పిచ్చి ఉండేది. అసలు సినిమాలో డైలాగ్ లు గాని ఆ కథల ఎంపిక గాని అన్నీ భిన్నంగా ప్లాన్ చేసుకునే వాడు పూరి జగన్నాథ్. అలాంటి పూరి ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాడు అనే విషయం క్లియర్ గా అర్ధమవుతోంది.
పోకిరి... ఈ సినిమా ముందు వరకు మహేష్ బాబు కెరీర్ వేరు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కెరీర్ వేరు. పోకిరి హిట్ మహేష్ బాబు ఖాతాలో పడకుండా ఉంటే మహేష్ కెరీర్ చాలా స్లోగా ఉండేది అంటారు ఇప్పటికీ సిని జనాలు.
దేశవ్యాప్తంగా అందరి చూపు ఒడిశాలోని పూరీ జగన్నాథుని రత్న భాండాగారంలో ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పూరీ జగన్నాథుడి నిధి తలుపులు ఇవాళ తెరిచారు. దాదాపు 46ఏళ్ల తర్వాత ఇవాళ మళ్లీ 2024లో తెరుచుకున్నాయి. సరిగ్గా మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజలతో జగన్నాధుడి రహస్య గది తలుపులు తీశారు.
సైన్స్‌కు అందని ఎన్నో రహస్యాలకు నెలవు కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం. విలువైన ఆభరణ సంపద ఈ గుడి కింద ఉందని చాలా మంది నమ్ముతారు.
పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం జూలై 14న తెరుచుకోబోతోంది. 1978లో ఓపెన్ చేశాక తర్వాత ఇప్పటి వరకూ దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం జరగలేదు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఖజానాలో వందల టన్నుల్లో వజ్ర వైఢూర్యాలు ఉన్నాయట. లక్షల కోట్ల విలువైన ఆ సంపదను 46 యేళ్ళ తర్వాత మళ్ళీ లెక్కించబోతున్నారు. ఆ శ్రీక్షేత్ర రత్న భాండాగారంలో లెక్కించలేనంత సంపద ఉందని అంటున్నారు. ఎంతో విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి... రహస్య గదిలో భద్రపరిచారు పూర్వీకులు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథ యాత్ర ఆదివారం శోభాయమానంగా సాగింది.
ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర సర్వ సిద్దం.. మరి కాసేపట్లో జగన్నాథుడి రథయాత్ర.. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది.