Home » Tag » pushpa
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే పాన్ ఇండియా లెవల్లో హిట్ పడ్డా, మరో మూవీ కోసం బిక్కుబిక్కుమంటూ భయంగా అడుగులేస్తున్న హీరో కావొచ్చు.
పుష్ప సినిమాకు ముందు కూడా హీరోలు స్మగ్లింగ్ పాత్రలు చేసారు.. పోలీసులకు చుక్కలు చూపించే క్యారెక్టర్స్ చేసారు. అలాంటి పాత్రలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు కూడా. కానీ అదేంటో గానీ పుష్ప తర్వాతే ఈ తరహా క్యారెక్టర్స్ గురించి నెగిటివిటీ పెరిగిపోయింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్ఝున్ కి పుష్ప2 తో హిట్ పడ్డా, 1800 కోట్ల పైనే వసూల్ల వరదొచ్చినా, ఆ సక్సెస్ సంతోషం దక్కలేదు. త్రివిక్రమ్ ఆల్రెడీ కథ సిద్దం చేసినా ప్రాజెక్ట్ పట్టాలెక్కట్లేదు. డైరెక్టర్ ఆట్లీ అందుబాటులో ఉన్నా, కథా చర్చలు జరిగినా ఆ సినిమా సెట్స్ పైకెళ్లట్లేదు. ఇక్కడ సమస్య బన్నీకి దర్శకులు, కత్తిలాంటి కథలు అందుబాటులో లేకపోవటం కాదు...
పుష్ప తర్వాత పుష్ప2 హిట్ వల్ల బన్నీకి భయం పెరిగిందో, లేదంటే ఆశ ఇంకాస్త ఎక్కువైందో కాని, తను మాత్రం చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
ఏ ముహూర్తాన పుష్ప-2 సినిమా రిలీజ్ అయ్యిందోగానీ.. ఆ సినిమా వచ్చినప్పటి నుంచీ హీరో అల్లు అర్జున్‌తో పాటు సినిమాను దర్శక, నిర్మాతలను కష్టాలు వెంటాడుతున్నాయి.
అల్లు అర్జున్... పుష్ప పార్ట్ 2 సినిమా ఇప్పుడు నార్త్ ఇండియాలో దుమ్ము రేపుతోంది. నార్త్ ఇండియాలో ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని అసలు అల్లు అర్జున్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా నార్త్ ఇండియన్ సినిమా లాగా ఉండటంతో అక్కడి ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చగానే నచ్చేసింది.
పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్. డైలాగ్‌కు తగ్గట్టుగానే బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తున్నాడు ఐకా న్స్టార్ అల్లు అర్జున్. ఎన్నో అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప-2 సినిమా.. అంచనాలను మించి దూసుకెళ్తోంది. రిలీజ్ ఐన ప్రతీ ప్లేస్‌లో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
తెలుగులోనే కాదు.. ఇండియాలోనే పుష్ప2 మానియా నడుస్తోంది. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా.. రిలీజ్ కి ముందే వెయ్యి కోట్ల బిజినెస్ చేసిన తొలి ఇండియా మూవీ అంటూ మాట్లాడుతున్నారు.హైప్ పీక్స్‌కు చేరింది.ఇంతకీ పుష్ప2 థియేటరికల్ బిజినెస్ ఎంత? ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ల విషయంలో చిన్న చూపు ఉండేది. సైడ్ క్యారెక్టర్ కు ఉన్న హైప్ కూడా హీరోయిన్ కు ఉండేది కాదు. విలన్ కు కాస్తో కూస్తో హైప్ ఉండేది... హీరోయిన్ ఏదో తప్పక సినిమాలో ఆ రోల్ చేసినట్టే సీన్స్ ఉండేవి.
సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా చిన్న క్లూ దొరికితే చాలు జనాలకు పండగ. సినిమాల్లో ఉండే డైలాగ్స్, సీన్స్, రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఇలా అన్నీ ఏదోక రూపంలో వైరల్ చేస్తూనే ఉంటారు. లేని విషయాన్ని పెద్దదిగా చేసి చూపిస్తూ ఉంటారు.