Home » Tag » Pushpa The Rule
మెగా అల్లు ఫ్యామిలీ ల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతుంది. అల్లు అర్జున్ ను మెగా ఫాన్స్ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్, నంద్యాల వెళ్లి ప్రచారం చేయడం పట్ల జనసేన కార్యకర్తలు కూడా ఇప్పుడు సీరియస్ గానే ఉన్నారు.
వేల సినిమాలు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సినిమాలు థియేటర్లలో ఆడాయి. వందల కోట్ల మంది ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో సినిమాలు చూసారు. కాని వరల్డ్ సినిమాలో “పుష్ప ది రూల్” రేంజ్ లో ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ కాలేదు.
క్రికెటర్లు సినిమాలకు ప్రమోషన్ చేయడం అనేది చాలా అరుదు. కాని ఆ ట్రెండ్ స్టార్ట్ చేసింది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన సినిమాలను జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి అన్ని భాషల్లో మార్కెట్ పెంచుకోవడానికి మార్కెటింగ్ ఓ రేంజ్ లో స్టార్ట్ చేసాడు బన్నీ.
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun), ట్యాలెంటెండ్ డైరెక్టర్ అట్లీ (Director Atlee) కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని దీనికి సంబంధించిన ఓ తాజా అప్డేట్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ "పుష్ప ది రూల్". పుష్ప తో సంచలనం సృష్టించిన ఈ మూవీకి.. సీక్వెల్ తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీ కోసం సౌత్ ప్రేక్షకులు నార్త్ ప్రేక్షకులు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు.