Home » Tag » Pushpa2
IPL ఎక్కడ.. అల్లు అర్జున్ ఎక్కడ..? ఈయన ఏమో సినిమాల్లో సూపర్ స్టార్.. అక్కడేమో క్రికెట్ అభిమానులకు సూపర్ సీజన్..! ఈ రెండింటికి లింక్ ఎక్కడ కుదిరింది అబ్బా అని ఆలోచిస్తున్నారు కదా..! మీకెందుకండీ ఆ ఆలోచన.. మేమున్నాంగా క్లారిటీ ఇవ్వడానికి..!
ఒక్కోసారి రికార్డ్ బ్రేకింగ్ హిట్ వచ్చినా కూడా ఎంజాయ్ చేసే అదృష్టం కూడా ఉండాలి..! ఈ విషయంలో అల్లు అర్జున్ మోస్ట్ అన్ లక్కీ. మొన్నొచ్చిన పుష్ప 2 సినిమా దేశమంతా దున్నేసినా.. 1800 కోట్లు వసూలు చేసినా..
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ పిల్లాడు శ్రీతేజ్ పరిస్థితి ఇప్పటీ కుదుటపడటంలేదు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డప్పటికీ ఇంకా పరిస్థితి పూర్తిగా సెట్ అవ్వలేదు. దీంతో శ్రీతేజ్ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఇండియన్ సినిమా హిస్టరీలో పుష్ప సీక్వెల్ ఒక సెన్సేషన్. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సినిమా రిలీజ్ అయ్యే వరకు షేక్ అయింది సోషల్ మీడియా.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
దేవర సినిమా విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత నేర్చుకున్నారో అతని సైన్యం అంతకు మించి నేర్చుకుంది. ఒకప్పుడు తాము లేపిన వాడే ఇప్పుడు తమను టార్గెట్ చేసి తమ హీరో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చి... పగబట్టి ఫ్లాప్ చేయాలి అనుకోవడం సైన్యానికి అసలు నచ్చలేదు.
మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవడం లేదు.
అనుకున్నదే జరిగింది. పుష్ప గాడు షాక్ ఇచ్చాడు. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. నీయవ్వా తగ్గేదే లే అనే పుష్పా.. నీయవ్వ ఇప్పట్లో వచ్చేదే లే అన్నట్లు ఆగస్ట్ నుంచి డిసెంబర్‌కు వెళ్లిపోయారు.
సినిమాల పరంగా ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎంత చప్పగా సాగిందో అందరికీ తెలిసిందే. ఎన్నికల కారణంగా పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్లాయి.