Home » Tag » Puvvada Ajay Kumar
ఉమ్మడి ఖమ్మం రాజకీయాలను శాసించే స్థాయిలో ఎదిగిన తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రి పదవి సంపాదించారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ సర్కారుల్లోనూ మంత్రిగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లోనూ బెర్త్ సంపాదించారు. ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తుమ్మల నాగేశ్వరరావు.. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఓడించారు.
పువ్వాడ అజయ్ ఓటమి భయంతో మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మా ఖమ్మం కార్పొరేటర్ రాఫీనా బేగంపైనా బైండోవర్ కేసులు వేశారు. ఎంఐఎం, బీఆరెస్ కలిసి ఇబ్బందులు పెడుతున్నాయి. చట్టానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలోని ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టించేందుకు అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ తాజాగా మంత్రి కేటీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. అయితే ఈ ఆవిష్కరణ పై కొన్ని లుకలుకలు, అభ్యంతరాలు అలుముకున్నాయి. ఈయన విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించడం కొందరికి నచ్చడం లేదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.
బీఆర్ఎస్ కు ఖమ్మం మీద ఎనలేని ప్రేమ ఎన్నికల వేళ పుట్టుకొచ్చింది.
ఖమ్మంలోని అండర్ గ్రౌండ్ నీటి పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. వర్షం నీటికి, మురుగు చేరకుండా ఉండేందుకు పనులు ముమ్మరం చేస్తున్నారు. ప్రజారోగ్యంతో పాటూ అహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా కాలువల నిర్మాణం. యుద్ద ప్రాతి పదికన పనులు పూర్తి చేయాలని రూ. 10 కోట్లు మంజూరు చేశారు.
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పువ్వాడ అక్రమ భూమిల వ్యవహారాన్ని బయటపెట్టారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రేణుకా చౌదరి.
షర్మిలపై పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అల్లరి నరేష్ సినిమా వేడుకలో పువ్వాడ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.