Home » Tag » Pv Sindhu
ఎప్పుడూ మ్యాచ్ లతో బిజీగా ఉండే భారత స్టార్ షట్లర్ పివి సింధు ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పెళ్ళి చేసుకుంది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అతి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తసాయిని ఆమె వివాహం చేసుకోనుంది. ఈ నెల 22న సింధు- దత్తసాయి ఒక్కటికానున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వైభవంగా వివాహం జరగనుంది.
పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో భారత మహిళ క్రీడాకారులు (Indian Women Athletes) తమ సత్తా చాటుతున్నారు. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మనూ హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువతి.. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ (Athletics) లో పాల్గొనేవారు.
తనకు పాత, కొత్త సినిమాలనే తేడా ఏమీ ఉండదని, అన్నింటినీ చూస్తానని సింధూ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ యాక్టింగ్ బాగుంటుందని, ఆయన సినిమాలు అన్నీ తాను తప్పకుండా చూస్తానని అన్నారు.