Home » Tag » questions
సీఐడీ అధికారులు చంద్రబాబుపై సంధించే ప్రశ్నలు ఇవే.
బతుకులు మెకానికల్ అయిపోయాయ్ అనిపిస్తుంది సాఫ్ట్వేర్ జంటల జీవితాలు చూస్తుంటే ! భార్యభర్తలది.. ఇద్దరిదీ ఒక్కో షిఫ్ట్. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం కూడా కుదరదు చాలామందికి ! అందుకే బంధానికి బ్రేకులు పడుతున్నాయ్. విడాకుల వరకు వస్తున్నాయ్. చాలామంది ఉద్యోగాల జీవితాల్లో జరుగుతోంది ఇదే. ఇలాంటి కేసే సుప్రీంకోట్లు మెట్లెక్కింది. సర్వోన్నత న్యాయస్థానం వేసిన ఓ ప్రశ్న ఇప్పుడు.. దేశం అంతా ఆశ్చర్యపోయేలా చేసింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఎదుర్కోబోయే ప్రశ్నలు ఇవేనా