Home » Tag » Raghurama
ఆ ఒక్కటి ఎవరికి.. ఇప్పుడు ఏపీ రాజకీయాలను (AP Politics) వెంటాడుతున్న ప్రశ్న ఇది. చంద్రబాబు (Chandrababu) తో పాటు 24మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం తర్వాత... ఎక్కువ చర్చ జరిగింది ఉండి గురించే ! అప్పటికే ప్రకటించిన అభ్యర్థిని పక్కన పెట్టి మరీ.. రఘురామకు చంద్రబాబు అవకాశం ఇవ్వడం.. టీడీపీ రెబెల్ అభ్యర్థి శివరామరాజు పోటీ చేయడం.
ఏపీలో కొత్త ప్రభుత్వం (AP New Government) కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు.
ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి అనుకూలం, ఎవరికి దెబ్బేస్తుందన్న సంగతి ఎలా ఉన్నా.. వైసీపీ, కూటమి గెలుపుపై ధీమాగా కనిపిస్తున్నాయ్. దీంతో ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది.. ఈవీఎంల్లో ఏముంది అన్నది టెన్షన్ పుట్టిస్తోంది.
పిఠాపురం (Pithapuram) తర్వాత.. ఏపీ అసెంబ్లీ ఎన్నిక (AP Assembly Elections) ల్లో అందరి అటెన్షన్ డ్రా చేసిన నియోజకవర్గం.. ఉండి ! ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత.. రఘురామకు ఇక్కడ టికెట్ ఇచ్చింది టీడీపీ. ఆయనకోసం సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టింది. ఐతే రామరాజు కూల్ అయినా.. శివరామరాజు రెబెల్‌గా బరిలో దిగారు.
నామినేషన్ల వేళ.. ఐదుగురు అభ్యర్థులను మారుస్తూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నిర్ణయం తీసుకున్నారు. ఉండి టికెట్ వ్యవహారం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక్కడి నుంచి రఘురామ పోటీ చేసేందుకు లైన్ క్లియర్ చేశారు.