Home » Tag » Raghurama Krishnam Raju
నన్ను చిత్రహింసలకు గురిచేసిన వారు తప్పించుకోలేరు అంటూ ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేసారు. ఒక్కొక్కరుగా జైలుకెళ్లడం ఖాయం అని స్పష్టం చేసారు.
నరసాపురం మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును సీఐడీ కేసులో చిత్రహింసలకు గురిచేసి హత్య చేయడానికి యత్నించారనే ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్ బంటులుగా పేరొందిన కొందరు పోలీసు అధికారుల పాత్ర ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి.
గత ప్రభుత్వంలో చెలరేగిన అధికారులకు ఇప్పుడు ఒక్కొక్కరికి ఉచ్చు బిగిస్తోంది కూటమి ప్రభుత్వం. తమను, తమ నేతలను వేధించిన వారిని ఒక్కొక్కరిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.
ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం తర్వాత... ఎక్కువ చర్చ జరిగింది ఉండి గురించే ! అప్పటికే ప్రకటించిన అభ్యర్థిని పక్కన పెట్టి మరీ.. రఘురామకు చంద్రబాబు అవకాశం ఇవ్వడం.. టీడీపీ రెబెల్ అభ్యర్థి శివరామరాజు పోటీ చేయడం.
ఏపీలో కొత్త ప్రభుత్వం (AP New Government) కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు.