Home » Tag » Rahane
అశ్విన్ రిటైర్మెంట్ తో భారత క్రికెట్ జట్టులో ఒక్కసారి పలువురు సీనియర్ ప్లేయర్స్ వీడ్కోలు గురించి చర్చ మొదలైంది. తర్వాత లిస్టులో ఎవరున్నారంటూ రిపోర్టర్లు పరోక్షంగా రోహిత్ ను ప్రశ్నించారు.
ఐపీఎల్ మెగావేలం ముగిసిపోవడంతో ఫ్రాంచైజీలు ఇప్పుడు తమ కొత్త కెప్టెన్, జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాయి. వచ్చే సీజన్ లో పలు జట్లకు కొత్త సారథులు రాబోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ సైతం కొత్త కెప్టెన్ తోనే వచ్చే సీజన్ లో బరిలోకి దిగబోతోంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ మినహా దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లు ఖరారైనట్టుగానే తెలుస్తుంది. గతేడాది కేకేఆర్ ని ఛాంపియన్‌గా నిలబెట్టిన శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ 26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ జట్టును కెప్టెన్ సమస్య వెంటాడుతుంది. జట్టులో రసెల్, నరైన్ లాంటి సీనియర్లుగా ఉన్నారు.
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి పలువురు సీనియర్ ప్లేయర్స్ కు షాక్ తగిలింది. ఊహించినట్టుగానే వెటరన్ ప్లేయర్స్ ను ఫ్రాంచైజీలు పెద్దగా పట్టించుకోలేదు. ఫ్రాంచైజీలు పట్టించుకోని ఆటగాళ్ళ జాబితాలో విదేశీ క్రికెటర్లతో పాటు భారత స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు.
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అంటే గత దశాబ్ద కాలంగా మనకు గుర్తొచ్చే కొన్ని పేర్లలో చటేశ్వర పుజారా ఒకటి... ద్రావిడ్ తర్వాత టెస్ట్ జట్టులో ఆ స్థానంలో ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా మారిన బ్యాటర్ పుజారానే... క్రీజులో పాతుకుపోయాడంటే ప్రత్యర్థి బౌలర్లు తలపట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో ఘోరపరాజయం పాలైన టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. స్పిన్ ఆడడంలో ఎందుకు తడబడుతున్నారన్నది ఇక్కడ చర్చనీయాంశైంది.
బీసీసీఐ (BCCI) ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్(Shikhar Dhawan), ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) చోటు కోల్పోయారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 296పరుగులకు ఆలౌటైంది. రహానే,శార్దూల్ థాకూర్ పుణ్యామా అని ఫాలో అన్ నుంచి గట్టెక్కింది. అటు రోహిత్,కోహ్లీ ఆటతీరుపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.
అజింక్య రహానేకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో ( WTC) చోటు దక్కింది. దీంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. చెన్నై తరపున ఐపీఎల్లో ( IPL)లో దుమ్మురేపుతుండటంతోనే రహానేకి పిలిచి మరీ అవకాశం ఇచ్చారని తెగ ఊదరగొట్టేస్తున్నారు. కానీ రహానే ( Rahane) ఎంపికకు ఐపీఎల్ ఏ మాత్రం కారణం కాదు.