Home » Tag » Rahasya Gorak
Kiran and Rahasya Wedding Pictures
మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా.. క్లీన్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత అతడికి వరుస ఆఫర్లు వచ్చాయ్. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపంతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నాడు.