Home » Tag » rahul
టీమిండియా (Team India) క్రికెటర్ (Cricketer), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) స్టార్ ప్లేయర్ (Star Player) రాహుల్ (Rahul) తెవాటియా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. మన దేశంలో సెలబ్రిటీలంతా పాలస్తీనాకు సపోర్ట్ గా అందరి కళ్ళూ రఫాపైనే ఉన్నాయి అనే పోస్టును షేర్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఈ ఉద్యమం నడుస్తోంది.
దేశీవాళీ క్రికెట్లో అదరగొడుతున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరగున్న రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు!’
ఆసియా కప్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండనుందో కానీ.. రోజుకో లీక్‌తో అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. నిన్నటివరకు ఇషాన్‌కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని అంతా భావించగా..అతని పొజిషన్ మార్చినట్టు సమాచారం!
వరల్ట్‌కప్‌కి సమయం దగ్గర పడుతుండడంతో 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్‌దేవ్ భారత జట్టుకు కీలక సూచనలు చేశారు. గాయపడి..తిరిగి జట్టులోకి వచ్చిన ఆటగాళ్ల విషయంలో అమలు చేయాల్సిన స్ట్రాటజీని వివరించారు.
హైదరాబాద్: హైటెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా 2023 పోటీలను నిర్వహించారు. టైటిల్ విజేతకు రూ. లక్ష నగదు బహుమతి, మొత్తం టోర్నీ పేరిట రూ.6 లక్షల నగదు అవార్డులు, ఈ పోటీల్లో మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా టైటిల్‌ను తెలంగాణాకు చెందిన రాహుల్ గెలుచుకున్నారు.
టీ 20 క్రికెట్ లో సంచలనం నమోదయింది. వికెట్ కష్టంగా భావించే మొదటి ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు వార్విక్ షైర్ బౌలర్. నిన్న విటాలిటీ టీ 20 బ్లాస్ట్ లో భాగంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటక ఎన్నికల్లో అన్ని సర్వేలు ఏం చెప్పాయో అదే జరిగింది. ఊహించినదానికంటే ఎక్కువ మెజార్టీతో కన్నడ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకు ముఖ్య కారణం.. పార్టీ నేతల మధ్య ఐక్యత. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత పోరు గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు.
తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి గోపురాన్ని వీడియో తీసిన వ్యక్తిని పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఈ వీడియో తీసింది కరీంనగర్ జిల్లాకు చెందిన రాహుల్ రెడ్డిగా గుర్తించారు. శేషపట్నంలో ఉండే రాహుల్ రెడ్డి.. చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. నిందితుడు వీడియో తీస్తున్న దృశ్యాలని సీసీ కెమెరాలో గుర్తించారు అధికారులు. అతని దర్శనం టికెట్, ఆధార్ కార్డు ద్వారా అడ్రెస్స్ కనుక్కున్నారు. రాహుల్ ట్రేస్ అవ్వడంతో వెంటనే అరెస్ట్ చేశారు. అసలు వీడియో తీయడానికి కారణం ఏంటి, సోషల్ మీడియాలో వీడియో పెట్టడానికి కారణం ఏంటి అనే అంశాలపై విచారణ చేపడుతున్నారు.
రాహూల్ కు దెబ్బ మీద దెబ్బ