Home » Tag » Rahul Dravid
పండిత పుత్ర పరమ సుంట అంటారు. ఈ మాట అన్ని రంగాల్లో నిజం కాకపోయినా క్రికెట్లో మాత్రం నూటికి నూరు శాతం నిజమౌతోంది. ఎందుకో తెలియదు గానీ స్టార్ క్రికెటర్స్ కొడుకులెవ్వరు టాప్ క్రికెటర్స్ కాలేకపోతున్నారు.
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయులు తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేందుకు దూసుకొస్తున్నారు. ఇప్పటికే పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ అండర్-19 స్ధాయిలో అదరగొడుతుండగా.. ఇప్పుడు చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ కూడా సత్తా చాటుతున్నాడు.
భారత క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక్కసారి క్రీజులో పాతుకుపోయాడంటే ఇక అతన్ని ఔట్ చేయడం కష్టం..
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మార్చిన మరోసారి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తన పని తీరుపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. కొన్ని సంస్కరణలకు కూడా ఆయన శ్రీకారం చుడుతున్నారు.
టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయానికి నజరానాగా బీసీసీఐ ప్రకటించిన 125 కోట్ల రూపాయల షేరింగ్ ఫార్ములా చర్చనీయాంశంగా మారింది.
టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
భారత క్రికెట్ జట్టు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పూర్తయింది. వరల్డ్ కప్ విజయంతో తన కోచ్ పదవికి ద్రావిడ్ ఘనంగా వీడ్కోలు పలికాడు. ద్రావిడ్ స్థానంలో కొత్త కోచ్ ను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ బిజీగా ఉంది.
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్-2024తో ముగియనుంది. దీంతో కొత్త కోచ్‌ను భర్తీ చేసే పనిలో బీసీసీఐ పడింది.