Home » Tag » raja sab
రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ గా రాబోతున్నాడు. 400 కోట్ల బడ్జెట్ మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది. ఇందులో తనకి ముగ్గురు హీరోయిన్లు ఉంటారంటే రొమాంటిక్ కిక్ ఇచ్చే మూవీ అనుకున్నారు. కాని ఇది హర్రర్ మూవీ అని తేలింది. కట్ చేస్తే స్పిరిట్ లో మాత్రం ఇద్దరు హీరోయిన్లని తేలింది.
ఏ ముహూర్తంలో ప్రభాస్ సినిమాల్లోకి అడుగు పెట్టాడో గాని ఒక్కో రికార్డుని తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు.
బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో ప్రభాస్ తీసుకుపోతున్నాడ్. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ తర్వాత సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడితో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం.. లాంచనంగా ప్రారంభమైంది.