Home » Tag » Rajamundra
ఇన్స్టా రీల్స్ ద్వారా ఫేమస్ అయిన అలేఖ్య పికిల్స్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఓ కస్టమర్ అన్నందుకు వాళ్లు మాట్లాడిన భాషపై ప్రతీ ఒక్కరూ దుమ్మెత్తి పోస్తున్నారు.