Home » Tag » Rajasab
2021 నుంచి పాన్ ఇండియాని ఏదో ఒక తెలుగు సినిమా కాపాడుతూ వస్తోంది. 2021 లో పుష్ప, 2022 లో త్రిబుల్ ఆర్, 2023 ని సలార్ కాపాడింది. 2024లో అయితే ఏకంగా హనుమాన్, కల్కీ, దేవర, పుష్ప2, లక్కీ భాస్కర్ హిట్లతో పాన్ ఇండియా షేక్ అయ్యింది.
రెబల్ స్టార్ ప్రభాస్ ఏం చేసినా సెన్సేషనే... 2015 నుంచి ఇలానే జరుగుతోంది. 9 ఏళ్లుగా పాన్ ఇండియా కింగ్ గా దూసుకెళుతున్న తను, ఇప్పుడు పాన్ ఆసియా మార్కెట్ ని కూడా దాటి పాన్ వరల్డ్ మార్కెట్లోకి వెళుతున్నాడు. ఇలాంటి టైంలో ది రాజా సాబ్ బాంబు పేల్చాడు.
కల్కి సినిమా విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు హీరో ప్రభాస్. పాన్ ఇండియా హీరోగా, గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తాజా చిత్రం రాజా సాబ్.
వాస్తవానికైతే తమన్‌కు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉంది. కానీ అనుకోకుండా యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తమన్(Taman). శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. కానీ బాయ్స్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు తమన్. దీంతో.. యాక్టింగ్ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. కొన్ని సినిమాల్లో మాత్రం గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు.
గత ఏడాది ఆదిపురుష్(Adipurush), సలార్ (Salaar) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌కు, సలార్ సినిమా మాసివ్ హిట్ ఇచ్చింది.
ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. అయితే.. కల్కి, సలార్, స్పిరిట్ వంటి అన్ని భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. వీటి మధ్యలో కాస్త తక్కువ బడ్జెట్‌తో మారుతితో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు.
సలార్ (Salar) సినిమాలో ఊరమాస్ అవతార్‌లో కనిపించిన ప్రభాస్ (Prabhas).. నెక్స్ట్ రిలీజ్‌కు రెడీ అవుతున్న కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమాలో కల్కి అవతార్‌లో కనిపించనున్నాడు. మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమాలో డార్లింగ్‌గా ఎంటర్టైన్ చేయనున్నాడు. ఇక సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా భయపెట్టనున్నాడు.
ప్రభాస్‌తో (Prabhas) సినిమా అంటే మామూలు విషయం కాదు. డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టాల్సిందే. అందుకు తగ్గట్టే ప్రభాస్ మార్కెట్ కూడా ఉంది. అయితే రాజసాబ్ విషయంలో ఇలా జరగడం లేదనుకున్నారు. కానీ రోజుకి కోటి ఖర్చు చేస్తున్నారట.
టాలీవుడ్(Tollywood) లో హీరోల్లో ప్రభాస్ (Prabhas) కు ఉన్న క్రేజే వేరు.. ఇక.. తన గురించి ఎవర్ని అడిగినా చెప్పేది ఒక్కటే.. డార్లింగ్ (Darling) అని.. అతడి మంచితనం, కల్మషం లేని మనస్తత్వం, వ్యక్తిత్వం ఇండస్ట్రీలోని వ్యక్తులనే కాదు.. ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా అట్రాక్ట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. డార్లింగ్ వ్యక్తిత్వం, పాజిటివ్నెస్ వరల్డ్ వైడ్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది.