Home » Tag » rajasthan
ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. నవంబర్ చివరి వారంలో వేలం జరగనుండగా... రిటెన్షన్ జాబితాపై ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తున్నాయి. ఆరుగురిని రిటైన్ చేసుకునే అవకాశం కల్పించిన బీసీసీఐ వారికి ఎంత మొత్తం చొప్పున చెల్లించాలో కూడా డిసైడ్ చేసింది.
ఐపీఎల్ మెగావేలానికి ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఇటీవలే ఖరారు చేయడంతో తమ జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. ఈ సారి ఆరుగురి వరకూ బీసీసీఐ రిటెన్షన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పలువురు కీలక ఆటగాళ్ళు తమ పాత ఫ్రాంచైజీలతోనే కొనసాగనున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల మెగావేలంపైనే అందరి చూపు ఉంది. వేలానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటకీ ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుంది... ఎవరిని వదిలేస్తుందన్న వాటిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఐపీఎల్ ముగింపునకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ పొట్టికప్ పై పడింది. ఈ కప్‌ను పట్టేసేందుకు ..వివిధ దేశాల క్రికెట్ టీమ్స్ పోటీపడుతున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్లేఆఫ్స్ ఆశలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని అద్భుతాలు జరిగితే ముందంజ వేస్తుంది.
ఐపీఎల్ 2024 (IPL 2024) పాయింట్స్ టేబుల్ టాప్ ఫోర్ ఇప్పుడు మ్యూజికల్ చైర్ లా మారింది. లీగ్ దశ ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి మ్యాచ్ కీలకంగా మారుతోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఓడించిన తర్వాత పాయింట్ల పట్టిక మారడంతోపాటు ప్లేఆఫ్స్ రేసు కూడా మరింత రసవత్తరంగా మారింది.
ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తో మ్యాచ్ లో సంజూ శాంసన్ (Sanju Samson) వివాదాస్పద ఔట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కొందరు ఔట్ అంటే మరికొందరు నాటౌట్ అంటున్నారు.
ఈ ఐపీఎల్ (IPL) సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్తాన్ కు సన్ రైజర్స్ భారీ షాకిచ్చింది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు (General Elections) దశల వారిగా మొదలవనుంది. సార్వత్రిక ఎన్నికలను దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ (Rajasthan) స్టార్ స్పిన్నర్ (Star Spinner) యజ్వేంద్ర చాహల్ (Yazvendra Chahal) చరిత్ర సృష్టించాడు.