Home » Tag » Rajasthan Royals
ఐపీఎల్ 18వ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు.
ఐపీఎల్ 18వ సీజన్ లో రెండోరోజే పరుగుల వరద మొదలైంది. ఎప్పటిలానే సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై దంచికొట్టింది. రికార్డుల మోత మోగిస్తూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించింది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే సీజన్లో వికెట్ కీపింగ్ బాధ్యతను వదిలేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజ్మెంట్ మరియు అతని సహచరుడు ధృవ్ జురెల్‌తో చర్చించిన తర్వాత సంజూ శాంసన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ తన యాటిట్యూడ్ తో ఓవరాక్షన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఐపీఎల్ ఫైనల్ లో తన సత్తా చూపించి కోల్ కతా నైట్ రైడర్స్ కప్పును ఎగరేసుకుపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశల్ని వమ్ము చేసింది. ఫైనల్లో ఆ జట్టును ఓడించింది.
గతేడాది పేలవమైన ఆటతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన హైదరాబాద్.. ఈ సీజన్లో ఆరంభం నుంచే అద్భుతంగా ఆడి ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్‌ను 36 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది సన్‌రైజర్స్. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో రాజస్థాన్ ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది.
ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు పోరాటం ప్లే ఆఫ్స్ లో ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలైంది.
రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మంచి ఛాన్స్ ముందుంది. టాప్-2లో ప్లేస్ దక్కించుకునే గోల్డెన్ ఛాన్స్ ఊరిస్తోంది.
ఐపీఎల్ 17వ సీజన్ లో పరువు కోసం పోరాడుతున్న పంజాబ్.. రాజస్థాన్ ను వణికించింది. సీనియర్ పేసర్ హర్షల్ నిప్పులు చెరిగే బంతులతో రాజస్థాన్ బ్యాటర్లను భయపెట్టాడు. రాజస్థాన్ పై 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ లో ముందు గుర్తొచ్చేది చెన్నై జట్టే... అయితే ఈ సీజన్ లో మాత్రం ప్లే ఆఫ్ రేసులో కాస్త వెనుకబడింది.