Home » Tag » rajesh
ఐశ్వర్య రాజేష్... తెలుగు అమ్మాయి అయినా సరే ఇక్కడ మంచి అవకాశాలు లేక తమిళ సినిమా పరిశ్రమలో అవకాశాలు కొట్టేసి అక్కడ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు తెలుగులో కూడా నటిస్తోంది.
బస్సుల్లో ట్రైన్స్‌లో ప్రయాణించేటప్పుడు.. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డులు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. ఇలా.. క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జేబు దొంగలు తిరుగడం సహజం.
ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు కానీ.. పొలిటికల్ మంటలు పీక్స్‌కు చేరాయ్ ఏపీలో. ఇంచార్జిలను మారుస్తూ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటే.. టీడీపీ, జనసేన (TDP-Janasena) ఉమ్మడి జాబితా తర్వాత రెండు పార్టీల్లోనూ అసంతృప్తులు కనిపిస్తున్నాయ్. దీంతో ఏపీ రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది.
ఓ మహిళ చేసిన రాంగ్ డయల్ రెండు జీవితాల్ని చిదిమేసి.. రెండు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసిందంటే నమ్ముతారా? హైదరాబాద్ శివార్లలో జరిగిన రాజేష్ హత్య కేసులో ఇలాంటి ఎన్నో ట్విస్టులు బయటకు వస్తున్నాయి.