Home » Tag » Rajini
చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజిని పై వరసగా కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎడ్లపాడు లో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన వ్యవహారంలో ఆమెపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రుల వ్యవహారాలపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన మాజీ మంత్రులు కొంతమందికి బెండు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ లిక్కర్ స్కాంకు సంబంధించి పార్లమెంట్లో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది వైసీపీ పరిస్థితి. అసలే అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జగన్ కు...ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఊహించని ఝలక్ ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి నేతల అవినీతి వ్యవహారాలపై అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నాయకులపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు గట్టిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ఏపీ మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని అలియాస్ చిడతల రజిని దారుణంగా ఓడిపోయింది. తన చిట్టి షెల్లెమ్మకు జగన్ నియోజకవర్గం మార్చినా ఉపయోగం లేకుండా పోయింది. గుంటూరు వెస్ట్ జనం విడదల రజిని అండ్ గ్యాంగ్ ని తరిమి తరిమి కొట్టారు.
ఇక నుంచి రాజకీయంగా నా టార్గెట్ అదే నేనేంటో చూపిస్తా
కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం పొందిన మహిళగా నిలిచారు రజినీ. అయితే రజినీకి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగం ఏంటి? ఆ ఉద్యోగానికి జీతం ఎంత? ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్ ఇదే. తాను ఇచ్చిన మాట ప్రకారం రజినీకి స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం ఇప్పించారు రేవంత్ రెడ్డి.
సంక్రాంతి అంటే కామెడీ అయిపోయింది. 365 రోజుల్లో మరో డేట్ లేనట్టు.. అందరూ సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యారు. నాలుగైదు సినిమాలకు చోటుంటే.. ఎనిమిది మంది కర్చీఫ్ వేసేశారు. 2024 సంక్రాంతికి ఇంత డిమాండ్ వుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. గుంటూరు కారం.. హనుమాన్ వంటి సినిమాలు ముందే సంక్రాంతికి వస్తున్నట్టు ఎనౌన్స్ చేశాయి.