Home » Tag » Rajini Kanth
కొన్ని సినిమాలకు నిర్మాతలతో పని ఉండదు.. దర్శకులతో పని ఉండదు.. కేవలం హీరో కారణంగానే అవి ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి 1000 కోట్ల భయంపట్టుకుంది. రెండు సార్లంటే రెండు సార్లు పాన్ ఇండియాని 1000 కోట్ల వసూల్లతో షేక్ చేసిన షారుఖ్ ఖాన్ కి కూడా వెయ్యికోట్ల జ్వరం పెరిగినట్టుంది.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో ఇండియా వైడ్ గా క్రేజ్ క్రియేట్ చేసిన.. తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్... ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానీపై సూపర్ స్టార్ రజనీ కాంత్ కుమార్తె కేసు ఫైల్ చేస్తున్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది.
ఒకప్పటి హీరోయిన్ నిషా నూర్ మరో ఉదాహరణ. ఒకప్పుడు బహుభాషా నటిగా పేరు తెచ్చుకుని, స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన నిషా.. చివరకు అనాథగా, అథ్వాన స్థితిలో మరణించింది. ఆమె జీవితం వర్ధమాన తారలకు ఒక పాఠం.
ఇప్పుడు ఎటు చూసినా రజినీకాంత్ పేరు మారు మ్రోగిపోతుంది.
రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో చోరీ చేసిన పనిమనిషి పోలీసుల ఇంట్రాగేషన్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.