Home » Tag » Rajyasabha
భారతదేశ రాజకీయ చరిత్రతో ఒక శకం ముగిసింది. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి.. ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు..
తన అన్న మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రౌండ్ మ్యాప్ రెడీ చేశారా...? తనను ఈ రేంజ్ లో నిలబెట్టిన అన్న ఋణం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడా...? భారతీయ జనతా పార్టీ పెద్దలు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా...?
ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
సిపీఏం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తుదిశ్వాస విడిచారు. గత నెల 19 న ఢిల్లీ ఎయిమ్స్ లో ఆస్పత్రిలో జాయిన్ అయిన సీతారాం ఏచూరి... నేడు కన్నుమూసారని పార్టీ ప్రకటించింది.
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మార్చి నెలలో ఈ ఎన్నికలు పూర్తవుతాయి. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీలో ఉన్న బలాలను పరిశీలిస్తే.. ప్రతి 40 మంది ఎమ్మెల్యేలు ఓ ఎంపీని ఎన్నుకునే అవకాశం ఉంది.
2024 ఏప్రిల్ నెలలో పెద్దల సభ నుంచి భారీగా సభ్యుల రిటైర్మెంట్ ఉండబోతోంది. పదవీ వికరణ చేసేవారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే మార్చిలోనే కొత్త సభ్యుల ఎన్నిక ఉండబోతోంది. బీజేపీ ఈ ఎలక్షన్ ప్లస్ అవుతాయా ?
ప్రత్యేక హంగులతో ఇంద్రభవనం తలపిస్తున్న నూతన పార్లమెంట్