Home » Tag » Ram
గత నెల రోజులుగా దేశ ప్రజలు ఎలక్షన్స్ ఫీవర్‌లో ఉండిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే అందరూ దృష్టి పెట్టారు.
స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తిరుపతి లడ్డూ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ప్రత్యేక ప్రసాదంగా దీన్ని పంచేందుకు రామ జన్మభూమి ఆలయ కమిటీ సిద్ధం అయింది. టీటీడీ కూడా లడ్డూల పంపిణీ ప్రక్రియకు అంతా సిద్ధం చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతుంటే యంగ్ హీరోలు మాత్రం సక్సెస్ కోసం బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో హిట్టు పడటం వారి కెరీర్‌కు కీలకంగా మారింది.
వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. లైగర్ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో ఇక పూరి పనైపోయిందనే మాట కూడా వినిపించింది. కానీ అక్కడుంది పూరి అనే ఎగిసి పడే అల. ఎన్నిసార్లు కిందకు పడిన.. అంతకు మించిన ఫోర్స్‌తో లేవడం పూరి స్టైల్.
రామ్, పూరీ సినిమా డబుల్ ఇస్మార్ట్ మొదలై రెండునెలలు కావస్తున్నా ఇంతవరకు మ్యూజిక్ డైరెక్ట్ పేరు ఎనౌన్స్ చేయలేదు. బైటకి చెప్పకపోయినా.. ఓ మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవడం.. ఆల్రెడీ ఒక పాట కూడా ఇచ్చేయడం కూడా జరిగిపోయింది. ఇంతకీ హిట్ సీక్వెల్‌కు సంగీత ఇస్తోంది మణిశర్మ ఆట. మణిశర్మ సెకండ్ ఇన్నింగ్స్ ఇస్మార్ట్ శంకర్‌తో మొదలైందనే చెప్పాలి.
సెప్టెంబర్ 15న విడుదలకు సిద్దమైన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. దీనికి కారణాలు ఇవే.
సలార్ వాయిదాపడడం ఆలస్యం.. కాచుకుని కూర్చున్న చిన్న సినిమాలు సెప్టెంబర్ 28పై కర్చీఫ్ వేసేశాయి. మూడు చిన్న చిత్రాలు బరిలోకి దిగినా.. పెద్ద సినిమాకు ప్లేస్ వుండడంతో.. కాస్త లేటైనా.. స్కంద కూడా వచ్చేస్తోంది.
వీడు నకిలీలకే నకిలీ. ఏకంగా ఐపీఎస్‌నంటూ అందరిని నమ్మించాడు. చెప్పిన అబద్దం.. చేసిన పాపం ఎక్కువ రోజులు నిలవదు కదా.. ఇతని విషయంలో అదే జరిగింది. ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇతని పేరు నాగరాజు అలియాస్ రామ్ ఐపీఎస్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ మీద వివాదం పెరిగేలాఉంది. నిజానికి ఉస్తాద్ అన్నది ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ కి ఫ్యాన్స్ ఇచ్చిన బిరుదు. అందులో ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అనిపించుకున్నాడు కాబట్టి అదే కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు అక్కడే లెక్క తేడా కొడుతోంది.
పూరీ జగన్నాథ్ ఏ ముహుర్తాన లైగర్ మూవీ కథ రాసి,సినిమా తీశాడో కాని. ఆ ఎఫెక్ట్ ఇంకా తన మీదుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఆఫర్ ఇచ్చాడు. కాని పూరీ సరైన కథ చెప్పలేకపోయాడు. బాలయ్య కూడా పైసావసూల్ కిమించే కథదో రమ్మంటే, సగం కథతోనే వెళ్లాడట.. అది తుస్సుమంది.