Home » Tag » Ram Charan 30th movie
రామ చరణ్ తన 30వ సినిమాలో అప్పన్నగా నటించబోతున్నట్టు సమాచారం. ఇందులో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది.