Home » Tag » Ram Mandir Pran Pratishta
ఆలియా చీర కొంగులో రామాయణం...అయోధ్యలో ప్రత్యేక ఆకర్షణగా బ్యూటీ
అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం. దేశంలోని ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపించింది. వీరిలో సినీ రంగానికి చెందినవారికి కూడా ఇన్విటేషన్ వెళ్లింది. అయితే ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన వారిలో చాలామంది.. అయోధ్యలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. అలా వచ్చిన వారిలో బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్బీర్ కపూర్ కూడా ఉంది. భర్తతో కలిసి ఆలియా భట్ ఆలయానికి వచ్చారు. ఆలయంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అది 1990.. అక్టోబర్ 30. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. జై శ్రీరామ్ నినాదాలు ఓవైపు.. తుపాకీ శబ్దాలు మరోవైపు.. ఎక్కడ చూసినా హింస.. ఎక్కడ చూసినా ఆందోళన.. ఆ సమయంలో అయోధ్య అట్టుడికిపోతోంది. అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ.. ఆ రోజు సంఘటనను ఇప్పుడు దేశమంతా గుర్తు చేసుకుంటోంది.
అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరింది. 5వందల ఏళ్ల తర్వాత భవ్య రామ మందిరంలో.. బాలరాముడి విగ్రహానికి ఘనంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. అయోధ్యలో రాముడు కొలువుదీరడంతో.. ఆ నీలమేఘ శ్యాముణ్ని సందర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తబోతున్నారు. రోజుకు 3లక్షల మంది భక్తులు.. అయోధ్య రాముణ్ని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
500యేళ్ళుగా యావత్ భారతీయులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అయింది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట జరిగింది. గర్భగుడిలో అందంగా అలంకరించిన రామయ్యను చూసి భక్తులు పరవశించిపోయారు. గర్భగుడిలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆలయ పూజాలు పాల్గొన్నారు.
అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ.. దేశమంతా భక్తిపారవశ్యంతో మునిగిపోయింది. ఊరూ వాడ.. గ్రామం, పట్టణం.. అన్నీ రామ నామంతో మారుమోగిపోయాయ్.
అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ.. దేశమంతా భక్తిపారవశ్యంతో మునిగిపోయింది. ఊరూ వాడ.. గ్రామం, పట్టణం.. అన్నీ రామ నామంతో మారుమోగిపోయాయ్. రాముడి అయోధ్యకు నడిచొచ్చిన వేళ.. మోదీ బాలరామున్ని ఎదుర్కొన్న వేళ.. కౌసల్యా కుమారుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన వేళ.. ప్రతీ ఘట్టం అమూల్యమే.. ప్రతీ సన్నివేశం అపురూపమే!
ప్రపంచం చూపు అంతా.. అయోధ్య వైపే ఉన్న వేళ.. బాలరాముని ప్రాణప్రతిష్ఠ అద్భుతంగా జరిగింది. వందల ఏళ్ల కల సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.
ఇప్పటి వరకు అయోధ్య రామ మందిరం కు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అయోధ్యకు చేరుకున్న కానుకలు ఎంటో ఇప్పుడు చూద్దాం రండి..