Home » Tag » Rama
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేకుండానే డ్రాగన్ షూటింగ్ మొదలైంది. అది కొత్త విషయం కాదు... తారక్ వార్ 2 మూవీ షూటింగ్ తో బిజీ అవటం వల్లే అలా చేశాడు ప్రశాంత్ నీల్..
ఇప్పుడు ప్రతీ ఒక్కరి చర్చ కల్కి గురించే ! అసలు కలియుగం ఎప్పుడు అంతం కాబోతోంది.. అంతం అయ్యే ముందు భూమ్మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయ్.
మనుషుల మధ్య కుల మతాల పేరుతో కుంపట్లు చాలా కామన్. వేర్వేరు మతాల వాళ్లు పెళ్లి చేసుకుంటే రచ్చ రచ్చే. ఇక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అంటే లవ్ జిహాదీ అంటూ నానా యాగీ చేసేవాళ్లున్నారు. మనుషులు సరే.. మరి జంతువులకు కుల మతాలుంటాయా..? మీరు నమ్మినా నమ్మకపోయినా.. జంతువులకూ కుల మతాలుంటాయని గగ్గోలు పెడుతున్నారు.
5వందల ఏళ్ల నాటి అయోధ్య రామమందిర కల.. ఎట్టకేలకు సాకారం అయింది. దేశమంతా ఆర్తి నిండిన కళ్లతో చూసిన వేళ.. ప్రపంచం అంతా ఆసక్తిగా గమనించిన సమయంలో.. బాలరాముడి ప్రాణప్రతిష్టం ఘనంగా జరిగింది. దశరథ రాముడు బాలరామునిగా తిరిగి అయోధ్యకు చేరుకున్నారని.. దేశమంతా ఆనందంలో మునిగిపోతోంది.
టాలీవుడ్ (Tollywood) సంక్రాంతి (Sankranti) రేసులో నిలిచి.. విన్నర్‌గా గెలిచిన హనుమాన్ (Hanuman) ప్రభంజనం మామాలుగా లేదు.. హనుమంతుడి దెబ్బకు కాంతార, కేజీఎఫ్ డబ్బింగ్ వసూళ్ల రికార్డులు కూడా కొట్టుకుపోయాయి. చిన్న సినిమాలు.. పెద్ద సినిమాలకేమీ తీసిపోవని.. కథలో బలముంటే.. కటౌట్‌తో పని లేదని నిరూపించిందీ మూవీ