Home » Tag » Ramcharan
మెగా అల్లు కుటుంబాల మధ్య రేగిన రచ్చ ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు. ఒకప్పుడు పాలలో నీళ్లలా కలిసిపోయిన మెగా అల్లు కుటుంబాలు... ఇప్పుడు మాత్రం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఫైర్ అయిపోతున్నాయి.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలంటే అంత ఈజీ కాదు. రాజమౌళి.. ప్లానింగ్ వేరే డైరెక్టర్ కంటే పక్కాగా డిఫరెంట్ గా ఉంటుంది.
అంబానీ ఇంటి పెళ్లి గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. వేల కోట్ల ఖర్చుతో... ముంబై వీధుల్లో ఓ రేంజ్‌తో పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ఇండియాలోని పాపులర్ యాక్టర్లంతా దాదాపుగా వచ్చేశారు.
భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా.. శంకర్, కమల్‌హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2.. నిరుత్సాహానికి స్పెల్లింగ్ రాయించింది. ఫస్ట్ పార్ట్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో.. సెకండ్ పార్ట్ అంత తేలిపోయింది.
అఖండ (Akhanda) విజయం తరువాత జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. అన్నయ్య ఆశీర్వాదం కోసం చిరంజీవి (Chiranjeevi) ఇంటికి వచ్చిన సంఘటన మరిచిపోలేనిది.
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ramcharan) క్రేజ్ గ్లోబల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఈ సినిమా హాలీవుడ్ (Hollywood) లో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్ శివారులోని ఇస్నాపూర్‌లో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్‌చరణ్ అభిమానులు అతన్ని కలుసుకోవడం కోసం ప్రయత్నించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్‌కి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది.
చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఈ మూవీలో క్రికెట్ గాడ్ సచిన్ కూతురు సారా టెండుల్కర్ హీరోయిన్గా నటించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే మొన్నటి వరకు సాయిపల్లవి పేరు వినిపించడగా ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది.