Home » Tag » Ramoji Film city
పుష్ప (Pushpa) సినిమా మొదటి పార్ట్ విడుదలై మూడేళ్ళు కావొస్తుంది. మరో రెండో భాగం ఎప్పుడు విడుదల చేస్తారు...? అల్లు అర్జున్ (Allu Arjun) యూరప్ (Europe) నుంచి ఎప్పుడు వస్తారు...?
విజయవాడలో జరిగిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభకు మెగాస్టార్ చిరంజీవి హాజరుకాకపోవడంపై రక రకాల కామెంట్స్ వస్తున్నాయి.
'పుష్ప-2' (Pushpa 2) చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడనుందని న్యూస్ వినిపిస్తోంది.
పుష్ప (Pushpa) సినిమాతో స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ (Allu Arjun) ఐకాన్ స్టార్ (Icon Star) గా మారిపోయాడు. పుష్ప పార్ట్ 1 ఊహించిన విజయాన్ని ఇచ్చింది.
సాధారణంగా వ్యాపారంలో ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు నష్టం వస్తే... అంతటితో వదిలేస్తారు చాలామంది. ఇక కంటిన్యూ చేసే సాహసం చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లాభాలనే కోరుకుంటారు.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఫిలింసిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
రామోజీ రావు (Ramoji Rao) పరిచయం అక్కర్లేని పేరు. మీడియా ప్రపంచంలో తుపాన్. ఉదయించే సూర్య కిరణాల్నిచూసి అవే కదా ఉషాకిరణాలు అని ప్రతి ఒక్కడు అనుకునేలా చేసిన ఎవరెస్ట్ శిఖరాదిపతి.
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు.
ఈనాడు సంస్థల యజమాని రామోజీరావు కన్ను మూశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు రామోజీ రావు మృతి చెందారు.
ప్రస్తుతం యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR) ముంబైలో ఉన్నాడు. అక్కడ హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి ‘వార్ 2’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. తారక్, హృతిక్ ఇద్దరి పై భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.