Home » Tag » Ramoji Rao
విజయవాడలో జరిగిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభకు మెగాస్టార్ చిరంజీవి హాజరుకాకపోవడంపై రక రకాల కామెంట్స్ వస్తున్నాయి.
సాధారణంగా వ్యాపారంలో ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు నష్టం వస్తే... అంతటితో వదిలేస్తారు చాలామంది. ఇక కంటిన్యూ చేసే సాహసం చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లాభాలనే కోరుకుంటారు.
తెలుగు మీడియా (Telugu Media) లో ఎంతో మంది జర్నలిస్టులకు (Journalist) అక్షరాలు నేర్పిన మీడియా మొఘల్ ఇక లేరు. తన వ్యాపార సామ్రాజ్యంతో ఎన్నో కుంటుంబాలకు జీవితాన్ని ఇచ్చిన రామోజీ రావు తుదిశ్వాస విడిచారు.
నవంబర్ 16 1936.. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించారు రామోజీరావు. ఆయనకు ఇద్దరు కుమారులు.
ఈనాడు (Eenadu) గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంతాపం వ్యక్తం చేసింది.
సామాన్యుడు నుంచి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన రామోజీరావు ఎన్నో రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు. జర్నలిజం(Journalism), సినిమా, వినోదం, చిట్ ఫండ్స్ (Chit Funds), ఫుడ్స్, హోటల్స్ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో బిజినెస్ చేశారు. ఆ వ్యాపారాలతో వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు.
రామోజీ రావు (Ramoji Rao) పరిచయం అక్కర్లేని పేరు. మీడియా ప్రపంచంలో తుపాన్. ఉదయించే సూర్య కిరణాల్నిచూసి అవే కదా ఉషాకిరణాలు అని ప్రతి ఒక్కడు అనుకునేలా చేసిన ఎవరెస్ట్ శిఖరాదిపతి.
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు.
ఈనాడు సంస్థల యజమాని రామోజీరావు కన్ను మూశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు రామోజీ రావు మృతి చెందారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, ఈనాడు గ్రూప్, మార్గదర్శి అధినేత రామోజీ రావుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ రోజాకు మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో 40 లక్షల రూపాయల చిట్టీ ఉందని అఫిడవిట్లో తెలపడం హాట్ టాపిక్‌గా మారింది.