Home » Tag » rana
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. దాదాపు 20 రోజుల నుంచి కీర్తి సురేష్ మ్యారేజ్ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దీనిపై అనేక వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో ఆమె వివాహం గోవాలో ఘనంగా జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు సినీ, వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలంటే జనాల్లో ఓ రేంజ్ లో పిచ్చి స్టార్ట్ అయింది. అసలు సినిమా అనౌన్స్మెంట్ వస్తే చాలు పిచ్చి ఎక్కిపోతున్నారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుంది ఆ సినిమాకు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అసలే రాజమౌళి సినిమా అప్ డేట్స్ రావట్లేదనే బాదలో ఉంటే, వాళ్లని ఇప్పుడు రానా, తేజా సజ్జా మాటలు కెలికేశాయ్...నిజంగా టర్న్ కాస్త ఆడ్ గా ఉన్నా, సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎటాక్ చూశాక , అదే మాట యాప్ట్ అనిపిస్తుంది.
రెబల్ స్టార్ వివాదాలకు దూరం.. డార్లింగ్ బేసిగ్గా కూల్.. అలాని తన జోలికొస్తే, తన ఫ్యాన్స్ మాత్రం కూల్ గా లైట్ తీసుకోరని మరోసారి ప్రూవ్ అయ్యింది. అవార్డు ఫంక్షన్ లో రానా, తేజ సజ్జా కామెంట్లు కామెడీ కంటే కాంట్రవర్సీకే కారణమయ్యాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరి జోలికి పోడు.. వివాదానికి వెల్ కమ్ చెప్పాడు. అందుకే అందరి డార్లింగయ్యాడు. కాని ఇప్పుడు తన మీద ఒక హీరో చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి.. అదక్కడితో ఆగిపోలేదు.. మరో స్టార్ మహేశ్ బాబు మీద కూడా నోరు జారారు..
టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ రానాకు సేపెరేట్ ఇమేజ్ ఉంది. నచ్చినప్పుడు సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు పలు వేదికలపై మెరిసే రానాకు సేపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రానా దగ్గుబాటి సెన్సాఫ్ హ్యూమర్ కూడా హైలెట్ అవుతూ ఉంటుంది.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత సమంతా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ చేసిన ఈ అమ్మడు తాజాగా అలియా భట్ తో కలిసి హైదరాబాద్ వచ్చింది.
ప్రస్తుతం ఓటిటి (OTT) కంటెంట్‌కు అస్సలు కొదవ లేదు. సినిమాలకు మించిన బడ్జెట్లతో భారీ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాయి ప్రముఖ ఓటిటి సంస్థలు. స్టార్ హీరోలు కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
రాజమౌళి ఒక సినిమా మొదలుపెట్టాడంటే అందరి దృష్టీ దానిపైనే ఉంటుంది. ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏమిటి ప్రీ ప్రొడక్షన్లో ఏం జరుగుతోంది సినిమా కోసం ఎలాంటి సెట్స్ వేస్తున్నారు సినిమాని ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు ఈసారి రాజమౌళి సినిమాలో హీరో ఎలా ఉండబోతున్నాడు. ఇలాంటి ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో మెదులుతూ ఉంటాయి.