Home » Tag » Rana Daggubati
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. తన ప్రేయసి శోభిత దూలిపాళ్లను వివాహం చేసుకున్న చైతన్య... సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
బాహుబలి సినిమా అంటే... మూడు పాత్రలే మన కళ్ళ ముందు ఉంటాయి. బాహుబలి, బల్లాల దేవుడు... మరొకటి కట్టప్ప... ఈ మూడు పాత్రలతోనే ఆ సినిమా నడిచింది. అనుష్క, రమ్య కృష్ణల పాత్ర పవర్ ఫుల్ గా ఉన్నా సరే వెయిట్ మాత్రం ఆ మూడు రోల్స్ కే ఉంది.
ఏకంగా మన దేశ తలరాతనే మార్చిన ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రభోస్ పేరునే వాడి, ఏదో నిజంగా ఆయన జీవితం తాలూకు రహస్యాలు బద్దలు కొడతాం అన్నారు. ఏమైంది హాలీవు్డ్ నుంచి కాపీకొట్టిన సీన్ల మధ్య దిక్కుమాలిన కథలను పూరించి, అదేదో జేమ్స్ బాండ్ మూవీ అన్నంత బిల్డప్ ఇచ్చారు.
మంచి అంచనాలతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎంతో హైప్ క్రియేట్ చేసి.. నార్మల్ కథను అంతకంటే నార్మల్గా చూపించడంతో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. స్పై అనగానే సినిమా కథ ఏంటో ఆడియన్స్కి ఓ క్లారిటీ ఉంటుంది.