Home » Tag » rangasthalam
2007లో వచ్చిన 'చిరుత' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన రామ్ చరణ్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు.
చరణ్ కెరీర్లో 100 కోట్ల షేర్ అందుకున్న మొదటి సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రం చరణ్ మార్కెట్‌ను అమాంతం పెంచింది. చరణ్ కెరీర్లో ఎన్ని బ్లాక్‌బస్టర్ సినిమాలున్నా రంగస్థలం మాత్రం ప్రత్యేకం. చిట్టిబాబుగా చరణ్ నటిన వర్ణనాతీతం.
ఈసారి సుకుమార్ (Sukumar), రామ్ చరణ్ చేయబోయే సినిమా ఎలా ఉంటుందో.. ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది.
‘ట్రిపుల్ ఆర్’తో గ్లోబల్ స్టార్ గా మారిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27. మెగా ట్యాగ్ ను నిలుపుకుంటూ సినిమాల్లోనే కాదు. వ్యక్తిత్వంలోనూ చిరంజీవికి పుత్రోత్సాహాన్ని నింపుతూ దూసుకువెళుతున్నాడు రామ్ చరణ్.
ధృవలో పోలిస్‌గా, ఆచార్యలో నక్సల్‌గా కనిపించిన చరణ్ ఇంతవరకు వేయని పాత్ర స్పై. అదే ఇప్పుడు వేయబోతున్నాడు. సుకుమార్ డైరెక్షన్లో చరణ్ చేయబోయే మూవీ 1930లో.. అంటే స్వాతంత్య్రానికి ముందు కాలానికి సంబంధించిందని తెలుస్తోంది.
రంగస్థలం(Rangasthalam) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan), స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి చేతులు కలబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేవర వరకు చాలా కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. కాని ఏ కాంబినేషన్‌కి లేని క్రేజ్.. రామ్ చరణ్, సుకుమార్ కాంబోకే ఉంది. ఈ కాంబినేషన్ రిపీట్ అయితే ఏదో జరిగిపోతుందనేంతగా అంచనాల భారం పెరుగుతోంది.
ఈ ఏడాది రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు మెగా అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ అందనుంది. ప్రస్తుతం #RC16 పేరుతో బుచ్చి బాబు సనాతో చేస్తున్న సినిమా, గేమ్ ఛేంజర్, అతని రాబోయే చిత్రాల అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిజానికి మెగాస్టార్ చిరంజీవితో సుకుమార్ మూవీ ప్లానింగ్‌లో ఉన్నాడు అంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఐతే చరణ్‌తోనే సుకుమార్ సినిమా అని ఫైనల్‌గా తేలుతోంది. పుష్ప 2 రిలీజయ్యాక 3నెలల గ్యాప్ తీసుకుని, ఆతర్వాత చరణ్ ప్రాజెక్ట్ తాలూకు ప్రి ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నాడు.
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయ్. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా .. పుష్ప2తో గ్లోబల్ ఇండియన్ సినిమా మార్కెట్‌కు గురి పెట్టారు సుకుమార్. ఐతే జీఎస్టీ సరిగా కట్టలేదని ఆరోపణలు రావడంతో.. ఆయన ఇంట్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.