Home » Tag » Ranji cricket
దేశవాళీ క్రికెట్ లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీనే... ఇప్పుడంటే ఐపీఎల్ ప్రదర్శనతో యువ ఆటగాళ్ళు నేరుగా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు కానీ ఒకప్పుడు టీమిండియాలో ప్లేస్ దక్కించుకోవాలంటే రంజీ ట్రోఫీలో ప్రదర్శనే ప్రామాణికం..
ఎంత పెద్ద క్రికెటర్ అయినా కొన్నిసార్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటాడు... కపిల్ దేవ్ , కుంబ్లే, సచిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్ళు కూడా పేలవమైన ఫామ్ తో నిరాశపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి... ఫామ్ కోసం తంటాలు పడి మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చిన పరిస్థితులూ ఉన్నాయి...