Home » Tag » Ranji Trophy
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ క్రికెట్ కెరీర్ పేలవంగా నడుస్తుంది. అర్జున్ తండ్రికి తగ్గ తనయుడు అన్న బిరుదును ఇంకా పొందలేకపోతున్నాడు. వరుస వైఫల్యాలు అతన్ని వెంటాడుతున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్నాడు. సుమారు ఏడాది తర్వాత మళ్లీ కాంపిటీటివ్ ఆడబోతున్నాడు.
న్యూజిలాండ్ తో వైట్ వాష్ పరాభవం ఇద్దరు స్టార్ ప్లేయర్స్ కెరీర్ కు ఎసరు పెట్టేలా ఉంది.. ఈ ఘోరపరాజయం తర్వాత అందరూ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీలనే టార్గెట్ చేశారు. సీనియర్ బ్యాటర్లు అయి ఉండి స్పిన్ ను ఎదుర్కోలేకి వీరిద్దరూ చేతులెత్తేయడం చాలా మందికి కోపం తెప్పించింది.
రంజీ సీజన్ లో రికార్డుల మోత మోగుతోంది. తాజాగా కేరళ వెటరన్ ఆల్ రౌండర్ జలజ్ సక్సేనా చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో 6 వేల పరుగులతో పాటు 400 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 37 ఏళ్ళ ఈ కేరళ క్రికెటర్ ఉత్తర్ ప్రదేశ్ తో మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు.
ముంబై (Mumbai) యువ ఆటగాడు, సర్ఫ్ రాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ (Mushir Khan) రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఫైనల్లో కూడా అదరగొట్టాడు.
అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ బరిలో దిగడం ద్వారా డొమెస్టిక్ టోర్నీలకు మరింత ఆదరణ పెరుగుతుందన్నాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్లు కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించింది.
మార్చి 2 నుంచి తమిళనాడుతో ప్రారంభమయ్యే సెమీ ఫైనల్లో ముంబయి తరఫున బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నాడు. కాగా రంజీల్లో ఆడకుండా ఉండేందుకు శ్రేయస్ అయ్యర్.. ముంబై క్రికెట్ ఆసోసియేషన్‌కు తప్పుడు సమాచారం అందించాడని ఎన్సీఏ రిపోర్ట్‌తో తేలిపోయింది.
టీమిండియా టెస్టు ప్లేయర్, ఆంధ్రా మాజీ కెప్టెన్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఎప్పుడూ కూడా ఆంధ్రా జట్టు తరపున ఆడనని చెప్పాడు. ఈ సీజన్లో మొదటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన తాను.. ఎందుకు రాజీనామా చేశాడనే విషయాలను సోషల్ మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు.
సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఇదే మ్యాచ్‌లో మరో సీఎస్కే ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ బంతితో వీరవిహారం చేశాడు.
టీమిండియా ఓపెనర్ (Team India Opener), ముంబై బ్యాటర్ (Mumbai Batter) పృథ్వీ షా (Prithvi Shah) రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. రాయ్‌పూర్ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా మెరుపు సెంచరీతో చెలరేగాడు.