Home » Tag » Ranveer Singh
హనుమాన్ సినిమాతో యంగ్ హీరో తేజా సజ్జా ఇండియా వైడ్ గా ఫేమస్ అయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే పాన్ ఇండియా హిట్ కొట్టిన ఈ యంగ్ సీనియర్ యాక్టర్ ఇప్పుడు తర్వాతి ప్రాజెక్ట్ లపై వర్క్ చేస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ఈ ఇద్దరికీ ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డ పుట్టినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. ఇప్పుడు వీరి పాపకు ఏం పేరు పెడతారు అనేది ఆసక్తిగా మారింది.
ప్రపంచంలో వందకు 99 సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయ్ అంటారు.. కానీ గట్టిగా ట్రై చేయాలే కానీ.. వందకు వంద సమస్యలు డబ్బుతో తీరిపోతాయ్.
హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌లో హనుమంతుడిగా నటించమని అప్రోచ్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కానీ, గేమ్ ఛేంజర్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న చరణ్, ఆ తర్వాత బుచ్చి బాబు, సుకుమార్ సినిమాలకు కమిటయ్యాడు.
చరణ్‌కి ఆమధ్య బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి నుంచి కబురొచ్చింది. కథా చర్చలు జరిగాయని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు. ఇంతలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ను కూడా సంజయ్ లీలా భన్సాలి మొన్న గోవాలో కలిశాడని తెలుస్తోంది.
ప్రీవెడ్డింగ్ (Prewedding) ఈవెంట్ సందర్భంగా అతిథుల నుంచి కళ్ళు చెదిరే గిఫ్టులు అందుకున్నారు అనంత్ అంబానీ – రాధికా. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటాయి. బాలీవుడ్ (Bollywood) నటులు, క్రికెటర్లు కూడా కాస్ట్ లీ గిఫ్ట్స్ అందించారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, ఆలియా భట్, కైరా అద్వానీ (Kiera Advani) ఇలా ప్రతి ఒక్కరూ కొత్త పెళ్ళికొడుకు... పెళ్ళికూతురుకు ఖరీదైన గిఫ్టులు ఇచ్చారు.
ఎలా చూసినా 2500 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ షారుఖ్ అని ప్రూవ్ అయ్యింది. అలాంటి తనతోనే డాన్ అంటూ రెండు భాగాలు తీశాడు ఫర్హాన్ అక్తర్. కాని ఏనాడు 200 కోట్లకు బడ్జెట్ రీచ్ కాలేదు. కాని డాన్ 3 కోసం రూ.275 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేశాడు.
దీపికా పదుకొణె బాఫ్తా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలో చీరలో తళుక్కుమంది. అయితే సరిగ్గా గమనిస్తే ఆమెకు బేబీ బంప్ ఉందా అని చాలా మందికి అనుమానం వచ్చింది. వేడుక నుంచి తిరిగి వచ్చిన తర్వాత, దీపిక వదులుగా ఉన్న దుస్తులలో కనిపించింది.
హనుమాన్ మూవీకి వచ్చిన స్పందన చూసిన తర్వాత ఈ ఫిల్మ్ టీంలో జోరు పెరిగిందో ఏమోకాని, మొత్తానికి శక్తిమాన్ మూవీని వెయ్యికోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మూడు భాగాలుగా శక్తిమాన్‌ని తెరకెక్కించబోతున్నారట.