Home » Tag » Rao Ramesh
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి.. వాళ్ళు కలిసినప్పుడు కచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒకప్పుడు త్రివిక్రమ్ విజయభాస్కర్, కోన వెంకట్ శ్రీను వైట్ల ఉండేవాళ్ళు.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో ఒక వర్సటైల్ యాక్టర్ విలన్గా చెయ్యబోతున్నాడు. ఇప్పుడు ఈ వార్త తెలుగు సినీ ప్రేమికులని ఆనందంలో ముంచెత్తుతుంది.
క్లాసిక్ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్లో స్వప్న సినిమాస్ బ్యానర్లో వచ్చిన అన్నీ మంచి శకునాలే సినిమా ఇవాళ రిలీజైంది.