Home » Tag » rape
ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో అత్యాచార ఘటనలతో పాటుగా చిన్నారులపై అఘాయిత్యాలు కూడా పెరిగిపోతున్నాయి.
సైదాబాద్ పునరావాస కేంద్రంలో ఉన్న బాలికలపై గ్యాంగ్‌రేప్ ఘటన ఇప్పుడు సంచలనం అయింది. సైదాబాద్ పునరావాస కేంద్రం నుంచి పారిపోయి జనగాం వెళ్లిన ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగింది.
తెలంగాణ హైకోర్టు (Telangana High Court) చరిత్రలో నిలిచిపోయే తీర్పు వెలువడించింది. హత్యాచారం కేసులో దోషికి తెలంగాణ హైకోర్డు ఉరిశిక్ష (capital punishment) విధించింది.
మధ్యప్రదేశ్‌లోని రేవాలో 13 ఏళ్ల బాలుడు ఫోన్లో పోర్న్ వీడియోలు చూసి.. ఒక రోజు రాత్రి పూట నిద్రిస్తున్న తన సొంత 9ఏళ్ల చెల్లెలిని రేప్ చేశాడు ఓ కామందుడు.. ఈ విషయాన్ని తండ్రికి చెప్తానని 9 ఏళ్ల చెల్లి బెదిరించడంతో భయపడిన ఆ బాలుడు.. తన చెల్లి గొంతునులిమి చంపేశాడు.
కెన్యా రాజధాని నైరోబీలోని ఓ సీరియల్ కిల్లర్ ఇంట్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దీంతో నైరోబీ మొత్తం ఉలిక్కిపండింది. కెన్యాలో 42 మంది మహిళ హత్యకు కారణమైన కొల్లిన్స్ జమైసీ కాలుషా (33)ను నైరోబీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీలో ప్రభుత్వం మారింది.. ఒకదాని తర్వాత ఒకటి రాజకీయ సంచనాలు కనిపిస్తున్నాయ్. వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయ్.
పుష్ప ది రైజ్ సినిమాలో కేశవగా నటించి మెప్పించి.. మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు జగదీష్.. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.. జగదీష్‌ను ఇటీవలే పోలీసులు ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేశారు..
భారతదేశంలో ఎన్ని మహిళల కోసం ఎన్ని రక్షణ చట్టాలను తీసుకొచ్చిన కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో రోజుకు ఎక్కడో ఒక చోట అత్యాచారం కేసు నమోదవుతుంది. కామాంధులకు సొంత చెల్లి, అక్క, వదిన వంటి వరుసలు లేకుండా.. అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇందులో ఓ వరుస అమానుష ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఒడిశాలో ఓ సొంత సోదరి అని మర్చిపోయి మధ్యం మత్తులో కామంతో.. రెచ్చిపోయాడు. వావి వరసలు లేకుండా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఓ వ్యక్తి, తన స్నేహితులతో కలిసి, సొంత సోదరిని గ్యాంగ్ రేప్ చేశాడు. అంతటితో ఆగాడ సొదరిని గొడ్డలితో నరికి చంపేశాడు.
"అమ్మాయిలూ మీరు మీ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి" పశ్చిమ బెంగాల్ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమ్మాయిలు యుక్త వయసులో తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. కలకత్తాలో ఇటీవల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.ఈ కేసులో అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్న ట్లు యువతి జర్జ ముందు తెలిపింది.
తన దగ్గరకు వచ్చిన మహిళను పరిశీలించిన బాబా.. మహిళకు దెయ్యం పట్టిందని నమ్మించాడు. దెయ్యాల్ని వదిలిస్తానని చెప్పి అత్తామామల్ని నమ్మించాడు. అనంతరం, వారిని బయటే ఉండమని చెప్పి, మహిళను ఒక గదిలోకి తీసుకెళ్లాడు.