Home » Tag » Rape Case
యూట్యూబ్ ఫేం ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా సెక్సువల్ హరాస్మెంట్ కేసులో. తనతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న హీరోయిన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ హీరోయిన్ జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు పెట్టింది. దీంతో ప్రసాద్‌ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించారు.
ప్రసాద్ బెహరా... సోషల్ మీడియాను, యూట్యూబ్ ను ఫాలో అయ్యే వాళ్లకు అసలు పరిచయం అక్కలేని పేరు. వెబ్ సిరీస్ లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటాడు.
ఆదర్శంగా ఉండాల్సిన సినిమా వాళ్ళే గాడి తప్పుతున్నారు. తమ సినిమాలతో మంచి సందేశాలు ఇవ్వాల్సిన నటులే తప్పటి అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఆశలతో, కష్టాలతో సిన్నిమా పరిశ్రమలో అడుగు పెట్టిన నటులు, ఇతరత్రా సిబ్బంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాననన్నారు యానీ మాస్టర్. వారంపాటు ఏం తోచని స్థితిలో ఉన్నానని తెలిపారు. అన్నీ తెలుసుకున్న తర్వాతే మీడియా ముందు మాట్లాడదాం అని ఈరోజు ముందుకు వచ్చానని ఆమె పేర్కొన్నారు.
జానీ మాస్టర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ తప్పు చేసాను అని ఒప్పుకోవడం ఒక సంచలనం అయితే అనూహ్యంగా ఆయనకు సోషల్ మీడియాలో కొందరు మద్దతు ఇవ్వడం షాక్ కి గురి చేసింది.
జూనియర్ డాన్సర్ పై లైంగిక దాడి కేసులో ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీని పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో పోలీసులు ఇప్పటికే కీలక విషయాలను రాబట్టారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం చెలరేగినట్టు ఇప్పుడు ఓ ఆడియో సంచలనంగా మారింది. వివాదానికి సంబంధించిన ఆడియో లీక్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే హర్ష సాయి ఇమేజ్ పై దెబ్బ పడుతుందని కో ప్రొడ్యూసర్, బాధితురాలు వాదించారు.
జూనియర్ డాన్సర్ ను జానీ మాస్టర్ అత్యాచారం చేసాడు అని నమోదు అయిన కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసారు.
జూనియర్ డాన్సర్ పై ఆత్యాచారం కేసులో జానీ మాస్టర్ విచారణకు సహకరిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. గత నాలుగు రోజుల్లో జానీ మాస్టర్ నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టారు.