Home » Tag » Rashid Khan
టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో సూపర్-8 రౌండ్ మ్యాచ్ లు మొదలయ్యాయి. టీమిండియా సూపర్-8లో ఇవాళ బార్బోడస్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో భారత్ తలపడనుంది. టీమిండియా ఒక్క ఓటమి లేకుండా సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది.
రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
గుజరాత్ (Gujarat), ఆర్సీబీ (RCB) మ్యాచ్‌లో విల్ జాక్స్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. అసలు ఎవ్వరూ ఊహించని విధంగా జాక్స్ సెంచరీ కొట్టాడు. కోహ్లీ కంటే తక్కువ స్కోరు ఉన్నప్పుడు మ్యాచ్ గెలుపు కోసం చేయాల్సిన పరుగులను చూస్తే అతని సెంచరీని ఎవ్వరూ ఊహించలేదు. అన్నింటికీ మించి వరల్డ్ టాప్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు విల్ జాక్స్ చుక్కలు చూపించాడు.
సీఎస్కే ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రెండో బంతికి శివమ్ దూబే ఔటయ్యాడు. అయితే రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా యువ ఆటగాడు రిజ్వీకి సీఎస్కే మెనెజ్‌మెంట్ ప్రమోషన్ ఇచ్చింది.
అఫ్గనిస్తాన్ (Afghanistan) స్టార్ క్రికెటర్ (Star Cricketer) రషీద్ ఖాన్ (Rashid Khan) పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వన్డే వరల్డ్‌కప్ తర్వాత రషీద్ ఖాన్ వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్నాడు.
వన్ డే ప్రపంచకప్ లో ఎన్నో సంచనాలు నమోదు చేసిన ఆఫ్ఘన్ జట్టులో రషీద్ ఖాన్ పాత్ర అమోఘం అని చెప్పుకోవాలి. స్టార్ జట్లకు ఝలక్ ఇస్తూ, ఆఫ్ఘన్ ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు.
మేజర్ లీగ్ క్రికెట్తొలి ఎడిషన్‌లో ముంబై న్యూయార్క్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ లీగ్‌లో భాగంగా భారత కాలామాన ప్రకారం శనివారం తెల్లవారుజామున టెక్సస్ సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఛాలెంజర్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది.