Home » Tag » RBI
దుబాయ్ అంటే మనకు టక్కున గుర్తొచ్చేది బంగారం... ఛాన్స్ దొరికితే అక్కడ్నుంచి గోల్డ్ తెప్పించుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే వెయిట్... అక్కడ్నుంచి బంగారం తెచ్చుకుంటే మీకు బొక్కే... అవును నిజమే అక్కడికంటే మన దగ్గరే గోల్డ్ రేట్ తక్కువ..!
యూపీఐ ద్వారా ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ మెషీన్ల (సీడీఎం)లో క్యాష్ డిపాజిట్ చేసే అవకాశం కూడా కలగనుంది. దీని ద్వారా డెబిట్ కార్డు లేకుండానే క్యాష్ డిపాజిట్ చేయొచ్చు.
విదేశీ మారక నిల్వల్ని పెంచుకునే ఉద్దేశంతోనే ఆర్బీఐ బంగారం కొనుగోలు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మార్చి 2023 నాటికి ఆర్బీఐ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల్లో 51.487 బిలియన్ డాలర్ల విలువైన బంగారం ఉంది.
క్రెడిట్ కార్డులు (Credit Cards) వాడుకునేటప్పుడు తెలియదు. కానీ బిల్లు కట్టేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. అందుకే బిల్లు పెండింగ్ పడితే ఇక నుంచి వినియోగదారులపై భారీగా భారం పడనుంది.
బ్యాంకుల్లో రెగ్యులర్‌గా ట్రాన్జాక్షన్స్ చేసేవాళ్లు ఉద్యోగులకు బ్యాంక్ హాలిడేల పట్ల అవగాహన ఉండటం చాలా ముఖ్యం. నార్మల్ ఈ బ్యాంక్ హాలిడేలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది.
కస్టమర్లకు సంబంధించి తప్పుడు సమాచారం సమర్పించడం, సైబర్ సెక్యూరిటీ లోపాలు, మనీలాండరింగ్ లాంటి తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలకు పేటీఎం పాల్పడిందని ఆర్బీఐ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ మేరకు ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. ఫాస్టాగ్ వాడే వినియోగదారులు మిగతా 32 బ్యాంకుల నుంచి వాటిని కొనుగోలు చేయాలని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) సూచించింది.
దేశంలో 42 శాతం కిరాణా స్టోర్స్‌లో పేటీఎం యాప్ తీసేసి.. వేరే యాప్ పెడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. కిరాణ క్లబ్ అనే సంస్థ జరిపిన సర్వేలో RBI ప్రకటన తర్వాత పేటీఎం క్రమంగా జనాదరణ కోల్పోతోంది.
రిజర్వ్ బ్యాంక్ ఇండియా (Reserve Bank of India) కండీషన్లతో పుట్టెడు కష్టాల్లో ఉన్న పేటీఎం ఇప్పుడు తన వాలెట్ బిజినెస్ (Wallet Business) ను అమ్ముకోవాలని నిర్ణయించింది. పేటీఎం మాతృసంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (Communications Limited) తన వాలెట్ బిజినెస్ ను రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి లేదంటే HDFC బ్యాంక్ కు అమ్మడానికి చర్చలు జరుపుతోంది.
ఫిబ్రవరి 29 వరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలకు ఆర్బీఐ అనుమతించింది. ఆ తర్వాత నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవడం చేయొద్దని, నగదు లావాదేవీలు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదని ఆర్బీఐ ఆదేశించింది