Home » Tag » Reactions
పల్నాడు జిల్లా జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై షేక్ అబ్దుల్ రషీద్‌ను జిలానీ అనే వ్యక్తి కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.