Home » Tag » Rebal Star
టాలీవుడ్ లో ఇప్పుడు ఊహకందని కొన్ని కాంబినేషన్స్ సెన్సేషన్ అయ్యేలా ఉన్నాయి. రాజమౌళితో ఎన్నడూ మహేశ్ బాబు సినిమా చేయలేదు. బన్నీకి కూడా ఛాన్స్ దొరకలేదు... అచ్చంగా అలానే సుకుమార్ తో ఎందుకనో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెట్ కాలేదు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఇద్దరి పేర్లు లేకుండా... వీళ్ల వార్త లేకుండా బాలీవుడ్ జనాలకు నిద్ర పట్టదనకుంటా... ఏదోలా వీళ్ల నామస్మరణే ప్రతీ వారం అక్కడ కనిపిస్తోంది. వినిపిస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ రెండేళ్ల క్రితం రెండు సినిమాలతో దాడి చేశాడు. అందులో సలార్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కల్కీ మూవీ లాస్ట్ ఇయర్ 1200 కోట్లు కొళ్లగొట్టింది... నిజానికి 2024 లోనే ది రాజా సాబ్ కూడా రిలీజ్ అవ్వాలి.. కాని కాలేదు...
రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కి పడని అమ్మాయి ఉండదు.. బేసిగ్గా డార్లింగ్ అంటే అందరికీ అభిమానమే.. అమ్మాయిలకైతే ప్రత్యే కఅభిమానం...కాకపోతే తనకి దెయ్యాల్లో కూడా ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న కామెంట్స్ పెరిగాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి మూవీ అంటేనే, బాక్సాఫీస్ బద్దలయ్యే సునామీ ఏదో వస్తుందనేంతగా అంచనాలుంటాయి. అసలు కోపిష్టి హీరో పాత్రలతో ట్రెండ్ సెట్ చేస్తున్న సందీప్ కి ప్రభాస్ దొరికితే, గన్నుకి గ్రానైడ్ దొరికినట్టే... ప్రతీ బుల్లెట్టు, మందు పాతరలా పేలాల్సిందే... ప్రభాస్ కటౌట్ అలాంటిది...
టాలీవుడ్ లో ప్రభాస్ డామినేషన్ వేరే లెవెల్. బాహుబలి సినిమా తర్వాత రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే రెబల్ ను తక్కువ అంచనా వేసిన వాళ్లకు అదే రేంజ్ లో ఆన్సర్ ఇచ్చాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను సినిమా వాళ్ళు పాటించడం మొదలుపెట్టారు. తెలంగాణలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఆరు నెలల నుంచి తీవ్రంగా కష్టపడుతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కీ రెండీంటితో ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఐతే పాన్ ఇండియా తర్వాత పాన్ ఆసియాను షేక్ చేసే ఛాన్స్ తనకు దక్కింది. కాని రెబల్ స్టార్ కి మాత్రం ఇప్పుడు టైం కుదరట్లేదు. అసలు కుదిరేలా లేదు. కట్ చేస్తే సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ సింగిల్ ట్వీట్ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. రెబల్ ఫ్యాన్స్ లో పూనకాలకు కారణమైంది. ఇప్పటి వరకు పుష్ప2 ఇష్యూ వల్ల బన్నీ కేసే హాట్ న్యూస్ గా మారింది. కట్ చేస్తే రెబల్ స్టార్ సింగిల్ ట్వీట్ తో మొత్తం, అందరి ఫోకష్ ఇటు వైపు షిఫ్ట్ అయ్యింది.
రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైలెంట్ గా వాళ్ళ ఫోకస్ ని చైనా,కొరియాకి షిఫ్ట్ చేశారు. వాళ్ల స్ట్రాటజీ పెద్దగా ఫోకస్ కావట్లేదు కాని, వాళ్ల కొత్త టార్గెట్ మాత్రం చైనా, కొరియానే అని తెలుస్తోంది. ఆల్రెడీ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరోగానే కాదు, పాన్ ఇండియా కింగ్ గా మార్కెట్ ని శాసిస్తున్నాడు.