Home » Tag » record
శ్రీలంక సంచలనం కమిందు మెండిస్ చరిత్ర సృష్టించాడు. సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు. తద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండుసార్లు ఈ అవార్డ్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తో సిరీస్ లో దుమ్మురేపుతాడనుకుంటే తొలి టెస్టులో డకౌటయ్యాడు. ఈ డకౌట్ తో ఒక చెత్త రికార్డును కూడా గిల్ మూటగట్టుకున్నాడు.
దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా టీమిండియాకు ఆడుతూ.. అన్ని పొట్టి ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకూ 11 వేలకు పైగా పరుగులు సాధించాడు కోహ్లీ.
అంతర్జాతీయ క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు 2000 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌తో విరాట్ ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఏడు సార్లు ఒక క్యాలెండర్ ఇయర్లో 2000 ప్లస్ రన్స్ చేశాడు. ఈ
సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీలు (49) రికార్డును దాటేశాడు. అది కూడా సచిన్ సమక్షంలోనే కావడం విశేషం. ఈ సెంచరీ ద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. అంతేకాదు.. ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ మరిన్ని రికార్డులు కూడా నెలకొల్పాడు.
ఇప్పటికే వన్డే క్రికెట్లో 48 సెంచరీలు చేసిన కోహ్లీ.. ఈ రోజు సెంచరీ చేస్తే 49 సెంచరీలతో వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా క్రికెట్ గాడ్ సచిన్ రికార్డ్ సమం చేస్తాడు. వరల్డ్ కప్‌లో నేడు భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 18 సిక్సర్లు బాది సరికొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ఒక్క వన్డే ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు బాదిన భారత్.. వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లతో రెండో స్థానాన్ని సమం చేసింది.